విధిరాత

విధిరాత

రచన: శ్రీదేవి విన్నకోట

ఓ ఆఫీసర్  పేరు లారెన్స్
ఆఫీస్ లో లేడి  పిఎ ఆశీన్ తో చేస్తాడు ప్రతిరోజు రొమాన్స్.
అదితెలిసి అతని పెళ్ళాంతో
జరుగుతుంది ప్రతి రోజూ పెద్దన్యూసెన్స్.

అయినా అతనికి  లేదు సెన్స్.
అలాగే కొనసాగిస్తూ వుంటాడు.
తన ఇన్ లీగల్ రిలేషన్స్.
దాంతో అతని పెళ్ళానికొస్తుంది పెద్ద మెంటల్  డిస్టబెన్స్.

అయినా అతడికి మనిషిగా
లేనే లేదు కామన్ సెన్స్.
ఇంతలో అతని పిఎ
అతని కిస్తుందో షాకింగ్  న్యూస్ సెలబ్రేషన్స్.
ఆ ఆఫీసులోనే మరో ఆఫీసర్ తోతనకు అయ్యాయి మ్యారేజ్ ప్రపోజల్స్.

దాంతో ఆఫీసర్ లారెన్స్ కి స్టార్ట్ అయింది ఇరిటేషన్
ఇంట్లో పెళ్ళాం తో పరేషాన్
ఆఫీసులో ప్రియురాలితో బ్రేకప్ వెకేషన్

ఇంతలో  పెళ్ళాం వేసింది కోర్టులో పిటిషన్
పాపం అతనికి లేని  రిలాక్సేషన్
అయినా అతనిలో విడిపోని కన్ఫ్యూజన్

రెంటికి చెడ్డ రేవడిలా అతని  ఎమోషన్స్
గురయ్యాడు అంతలోనే  అతను ప్రస్టేషన్

అయింది పాపం అతని బ్రతుకు స్పాయిల్,
పాపం తప్పించుకోలేక పోయాడు డెస్టినేషన్
ఇది చదివిన అందరికీ  మెనీ మెనీ థాంక్స్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!