నూరేళ్ళ ఆరోగ్యం

నూరేళ్ళ ఆరోగ్యం

రచన: బోర భారతీదేవి

కిలకిల నవ్వులు
నిండు నూరేళ్ల ఆరోగ్యం
నీ అందానికి రహస్యం
నట్టింట సిరులకు ఆహ్వానం
నూతన ఉత్తేజ ఔషధం
ఉషోదయ వెలుగై
విరబూయాలి జీవితం
మోమున పూయాలి
నందనవనం
ప్రతి రోజు నీ సొంతం చేయాలి
ఒత్తిడిని దూరం పోవాలి
బాధకు ఓదార్పు కావాలి
ఆశక్తి తో జగతిని గెలవాలి.
స్వాంతన కలిగించే నవ్వును వీడమాకు
శృతి మించి నవ్వుల పాలు కామాకు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!