పెళ్లి నవ్వులు
రచన: మాధవి కాళ్ల
ఈ జంట అందరి నవ్వుల పంట
బాగా లావుగా ఉన్న పెళ్లికూతురు
పొట్ల కాయ లాంటి చేతులు
నడుముకి వడ్డాణం సరిపోయోత
ముఖం గుమ్మడి కాయంత ఉంటుంది
మెడ రోకలి బండల ఉంటుంది
పెళ్లి పీటల మీద కూర్చుంటే పెళ్లి కొడుకు పైకి ఎగిరిపోతాడు
పెళ్లి కూతురు కాళ్ళు రోలులా ఉంటాయి
ఆమె కళ్ళు గోలీల ఉంటాయి
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మీద జీలకర్ర బెల్లం పెడితే అబ్బాయి నలిగిపోయాడు
ఆమె మాటలు డబ్బాలో గులకరాళ్ళులా ఉంటుంది
పెళ్లి కూతురు మెడలో తాళి కడితే ఆ తాళి సరిపోలేదు
ఉంగరం వేలికి తోడుగుతే సరిపోలేదు
తరువాత ఈ పెళ్లి కూతురు దగ్గర పెళ్లి కొడుకు నలిగిపోతాడు…