బతుకు
రచన: చెరుకు శైలజ
నువ్వు లేని నా బతుకు ఎలా!?
నిప్పు లేని పొయ్యి లా…
ఉప్పు లేని కూరలా…
పెట్రోల్ లేని బండిలా…
గాలి తీసిన బెలున్ లా…
పండు లేని తోటలా…
నీళ్ళే లేని బావి లా …
పప్పు లేని పప్పు చారు లా..
మాడి పోయిన రొట్టె లా…
గుడ్డు లేని కోడి లా..
ఎందుకిలా!! మార్చావు అలా…
నీ ప్రేమ కై నేను విల విలా…
అన్ని కోల్పోయి వల వలా…
రా ప్రమీల.. పాయసంలో పంచదార లా..
నిన్ను పదిలంగా చూసుకుంటా బ్యాంకులో లాకర్ లా..