విద్య

విద్య

రచన :యాంబాకం

నేను ఒంటరిని కాను, నీవు
నాతోడు ఉండగా
నేను మూగవాన్నికాను, నీవు
నాతోడు ఉండగా

నేను పిరికివాన్ని కాను, నీవు
నాతోడు ఉండగా
నేను పేదవాన్నికాను, నీవు
నాతోడు ఉండగా

నేను మరణించను,
నీవు నాతోడు ఉండగా
నేను కన్నీళ్ళపెట్టను, నీవు
నాతోడు ఉండగా

నేను దిగులుపడను,
నీవు నాతోడు ఉండగా
నేనుపూజింపబడతాను,
నీవు నాతోడు ఉండగా

నేను ఏకోరిక కోరను,
నీవు నాతోడుఉండగా
నేను సాధించగలను, నీవు
నాతోడు ఉండగా

నేనుపారిపోలేను,నీవు
నాతోడు ఉండగా
నేనుఎదగుతాను,
నీవునాతోడు ఉండగా

నేను తలఎత్తి చూడగలను,
నీవు నాతోడు ఉండగా
నేను ధాతను కాగలను,
నీవు నాతోడు ఉండగా

నేను పిసనారిని కాను,
నీవు నా తోడు ఉండగా
నేను గురువునుఅవుతాను,
నీవు నాతోడు ఉండగా

నేను ఎదిరిస్తాను, నీవు
నా తోడు ఉండగా
నేను బలంతుడను, నీవు
నా తోడు ఉండగా

నేనునేను గాను, నీవు
నాతోడు ఉండగా
నేను హృదయాలను చేరగలను, నీవు
నా తోడు ఉండగా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!