(అంశం :: “విమర్శించుట తగునా”)
విమర్శ అంటే ప్రేమ
రచన::అమృతపూడి రేవతి
విమర్శ అంటే కొందరికి ప్రీతీ
విమర్శించి విజయగర్వంచూస్తారు
విమర్శ యే ఆనందం కొందరికి
అందంగా ఉన్నా విమర్శ
అందంగాలేకపోయినవిమర్శ
దంపతులు ప్రేమగా ఉన్నా విమర్శ
దంపతులకుఅలకఉన్నావిమర్శ
సంపాదిస్తున్నా విమర్శ
సంపాదన లేకున్నా విమర్శ
ఎక్కువ చదివినావిమర్శ
ఎక్కువ చదవకున్నా విమర్శ
ఉ ద్యోగం ఉన్నా విమర్శ
ఉ ద్యోగం లేకున్నా విమర్శ
ఎవరితోమాట్లాడ కున్నావిమర్శ
ఎక్కువ మాట్లాడినా విమర్శ
విమర్శా లోకానికివీరాభివందనం
విమర్శ లేని చోట విచిత్రమేకంటి కి విందు