విధి

విధి

అంశం :: నిన్ను దాటి పోగలనా

 

విధికి మనమందరం వశవర్తులం!
విధినిదాటిపోవడం మనతరంకాదుగా
భగవంతుడుకూడా విధినిదాటిపోవడం కుదరదుగా
రాముడుతప్పించుకోగలిగేడా

పాండవులు తప్పించుకు కోగలిగేరా
ఎవరు విధిరాతనుతప్పించుకోగలిగారు
నిన్ను దాటిపోవడం
నిన్ను తప్పించుకుపోవడం
ఎవరితరం వేరెవరితరం

రచయిత :: మల్లాదిసోమేశ్వరశర్మ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!