విశ్వ తేజ

విశ్వ తేజ

-నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తూర్పున ఉదయించి లేలేత కిరణాలు
మొక్కలు అంతా పరచు కొన్నా యి ఉద్యా న వనం లో విహరిస్తూ పువ్వులు కొస్తు ఎంతో సుందర ప్రకృతిని ఆస్వాదించడం విశ్వ కి ఎంతో అలవాటు

జీవిత కాలం హాయిగా బ్రత కాలి అంటే తోట మాలి కావాలి
అని ఒక్ ఇంగ్లీష్ కవి చెప్పాడు
అలా విశ్వ తన తోటలో విహరిస్తూ పువ్వులు ఆకులు పరిశీలిస్తూ పురుగుల మందు చల్లుతూ వాటి సంరక్షణ చేస్తూ ఉంటాడు

అలా భద్రంగా చూడ బట్టే మొక్కలు బాగా పెరుగుతున్నాయి చామంతులు గులాబీలు మందారాలు డిసెంబర్ పూలు రక రకాల రంగుల్లో అందంగా.వికసించి ఉన్నాయి

అన్న పూర్ణ రోజు పూజకి ఎన్నో పూలు రక రకాలు కోసుకుని కొడుకు కస్టమ్.తలుచుకుంటూ
వాడిని దీవిస్తూ పూజలు చేస్తుంది మంచి భార్య రావాలి అంటూ దీవిస్తూ ఉంటుంది

విశ్వ ఒక చిన్న ఉల్లో పల్లె ప్రాంతంలో అరు ఎకరాలు
ఉన్నాయి దానిలో వ్యవసాయం చేస్తూ ఒక్ ఆన్లైన్ పత్రిక కూడా నడుపుతున్న వ్యక్తి .గతంలో ఒక పెద్ద పత్రికకు కాలమిస్ట్ గా చేసేవాడు ఇప్పుడు సొంతగా
ఒక ఆన్లైన్ పత్రిక నడుపుతూ ఉన్నాడు

రవళి అనే లెక్టరార్ రెగ్యులర్ గా కాలేజి కార్య క్రమాలు గురించి పంపుతూ ఉంటుంది
విశ్వ వెళ్ళి ఆ కాలేజి లో వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించే వారు.దానికి న్యాయ నిర్ణేతగా చాలా సార్లు వ్యవహరించాడు

అలా రవళి పరిచయం అయ్యింది
అప్పుడు వేరే పత్రిక పోటీలకు విద్యార్థులను వ్యాస రచన అంశాలు కూడా చర్చించి వాటికి సలహాలు ఇచ్చే వాడు

అలా ఆ కాలేజి విద్యార్థులు ఎన్నో పోటీల్లో గెలుపొంది
ప్రశంసలు పొందారు.

కనుక విశ్వ అంటే ఒక్ ప్రత్యేక గౌరవం ఏర్పడింది

రవళికి తల్లి ఒక్ తమ్ముడు ఉన్నా డు అతను చిన్న తనం నుంచి బాగా చదువుకుని మంచి ఉద్యోగం వచ్చి విదేశాలకు వెళ్లి పోయాడు

అక్కడే ఒక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతనికి కుటుంబంతో సంబంధం లేదు
తల్లి బాధ్యత అంతా రవళి చూసుకునేది

అలా రవళి కి ఉద్యోగం తల్లి బాధ్యత తప్ప లేదు అటువంటి
పరిస్తితుల్లో రవళి వివాహం వాయిదా పడుతూ వచ్చింది
ప్రతి రోజు తల్లి కూతుర్ని పోరుతు ఉండేది రవళి నవ్వి ఊరుకునేది

జీవితంలో తల్లి తను తప్ప ఇంక ఎవరూ లేరు ఉన్న బంధువులు రాబందులు.
సంపాదించే డబ్బు మీద తప్ప
మంచి చెడులు పట్టించు కూనే వాళ్ళు ఎవరు లేరు జీవితం అంతా కల్లోలాలు చేశారు
అందుకే అందరికీ దూరంగా ఉన్నారు
ఎదో అదృష్టం కొద్దీ తనకి ఈ కాలేజి లో ఉద్యోగం వచ్చింది
తల్లి నీ పెట్టుకుని రవళి జీవిస్తోంది తమ్ముడు బుద్ది పుట్టి నప్పుడు డబ్బు పంపుతూ ఉంటాడు ఒక మనిషి బ్రతక్ డానికి ఎన్ని కావాలి పట్టెడు మెతుకులు హృదయం లో ప్రేమ ఉంటే చాలు లక్షలు కోట్లు అవసరం లేదు బ్రతుకు భారం కాకుండా బ్రతీ కేస్తొంది పెద్దలు ఇచ్చిన డబ్బు ఒక్ ఇల్లు ఉన్నాయి

వాటితో జీతం కొంత వస్తుంది ప్రైవేట్ కాలేజి జీతం ఒక్ నెల ఇస్తే ఇంకో నెల ఇవ్వరు అల ఎదో ఓ బ్బిడి గా కాలం గడుపుతోంది

అటు వంటి పరిస్తితుల్లో విశ్వ పరిచయం అయ్యింది

రవళి పనితనం ఓ బ్బి డి చూసి
ఇష్టపడ్డారు ఒక రోజు రవళిని మాటల్లో పెట్టీ కొన్ని వివరాలు ఇంతు విషయాలు తెలుసుకుని
ఆనంద పడ్డాడు రవళి తనకి తగిన భార్య అని తెలుసుకున్నాడు

ఇదే విషయం తల్లికి చెప్పాడు అయితే నువ్వు తప్పకుండా ఒక రోజు మన ఇంటికి పిలు అన్నది

అలా రాధమ్మ ఆవిడ నేను ఒకసారి ఈ విషయం కదుపు తాను అమె ఏమన్నా పట్టించుకో ను నేను తనని పెళ్లాడి తల్లి కూతుర్ని ప్రేమగా చూడాలి అనుకున్నాడు

రవళి స్టూడెంట్స్ కి ప్రీ కోచింగ్ ఇస్తు అన్ని నేర్పుతూ రవళి మేడం విషయాలు తెలుసుకున్నాడు

విశ్వ అక్క పూర్ణ ను బావగారు పండక్కి వచ్చారు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు

అనుకో కుండా వచ్చాము మా అక్క మిమ్మల్ని పిలుబడనికి వచ్చింది అంటూ బావగారు నీ పరిచయం.చేశాడు
బొమ్మల కొలువు పేరంటంఏర్పాటు చేశాను మీరు కొత్తగా వచ్చారు మంచి కళా భి మాని అని చెప్పాడు అందుకే మీ పరిచయం చేసి పిలుద్దమని నేను వచ్చాను అన్నాడు

రండి రండి అంటూ మర్యాద చేసి జ్యూస్ ఇచ్చింది
ఏమి వద్దంటున్న వినకుండా తెచ్చింది

సరే మీరు మీ అమ్మగారు కూడా పండుగలు వచ్చినప్పుడే ఈ సంతోషం భోజనానికీ రండి అని పిలిచారు

మా అమ్మ ఎక్కడికీ రాదు ఆవిడకి భోజనం కుదరదు
మేము తొమ్మిదికి భోజనం చేస్తాము కనుక నేను మాత్రం పేరంటానికి వస్తానని తిరస్కరించింది నిజమే భోజనం అంటే రెండు మూడు చేస్తారు అంతా సేపు తను ఉండటం కుదరదు. అని చెప్పింది
వాళ్ళు ఏమి అనుకున్న సంబంధం లేదు తన సమస్య తనది

కొంచెం రవళి నేటి పరిస్థితుల్ని బట్టి ఎక్కడికీ వెళ్ళడం భోజనాలు చెయ్యడం ఇష్టం లేదు కనుక అల చెప్పింది

వాళ్ళు వెళ్లి పోయాక తల్లికి అన్ని విషయాలు చెప్పింది
పోనీ వెళ్ళ లేక పోయావా అన్నది

అలా రవళి కుటుంబంతో విశ్వ
కుటుంసభ్యులు స్నేహం ఫోన్ ద్వారా పెంచుకుని రవళిని పెళ్లి సంబంధం కుదిర్ చే వరకు అక్క బావని తిప్పాడు
మొత్తానికి రవళి తల్లిని చూసేలా ఒప్పించి రవళిని పెళ్లి చేసుకున్నాడు

అదే ఊరు కనుక రవళి అటూ అత్త ఇల్లు పుట్టి నిల్లు వెడుతూ వస్తూ కాలం గడుపుతూ ఉంది

కాల క్రమంలో ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యింది విశ్వ తేజ మంచి రచయిత రవళిని ప్రేమగా చూసుకుని అన్న మాట నిల బెట్టు కొన్నాడు

విశ్వ తల్లికూడ కోడల్ని ప్రేమగా కూతురిలా చూసి మురిసి పోయింది

కాల గమనంలో విశ్వ కి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది

రవళి ఆనందానికి అంతు లేదు. భవంతుడు కరు ణ చూసి సంతోష పడింది

ముద్దు గాదె యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు అంటూ పాడుకుంటూ పిల్లాడికి
అన్నం తినిపించడం అలవాటు చేసుకుంది

విశ్వ భార్య ను చూసి మురిసి పోయాడు శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!