ఆలు మగలు

అంశం: హాస్య కవిత

ఆలు మగలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

ఆలిఆలి అంటూ కలగన్నానంటివి
ఆలి అయినాక నను ఎగతాళి చేస్తివి
కల్లుకొట్టుకి పోతూ నను చూడకుంటివి
నేనుండ మామా నే పోతా
ఏడకే లచ్చీ! ఎల్లమాకే
నా బుద్ది తిన్నది గడ్డి
నన్నొదల మాకే
కుదురుగా నుంటా
నీ కొంగొదల కుండా
పోమాకే లచ్చి నన్నొగ్గి
సరే మామ! మరి
నను చక్కగా చూసుకోవా
నీ కోసమే నే బతుకుతా
అది తెలుసుకోవా
అట్టాగేనే లచ్చీ నీ మీద ఒట్టు
నీవే చాలు నాకు కల్లు జోలికి పోను

You May Also Like

14 thoughts on “ఆలు మగలు

  1. హాస్యంతో కూడా మంచి సందేశం ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!