అభిషేక్

అభిషేక్

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు మబ్బు చాటు నుంచి బద్దకంగా నుండి బయటకు లేలేత కిరణాలు
మబ్బుల నుంచి సన్నగా వెలుగులు ప్రసరింప చేస్తున్నాడు
రెండు రోజులుగా వాన తెరిపి లేకుండా కురుస్తోంది
బంగళా ఖాతంలో ముసురు పట్టింది అందుకే సూర్యుడు దొ బూచు లాగుతూ తక్కువ వెలుతురు నిస్తున్నాడు.

అమ్మ ఎక్కడ ఉన్నది?
పొద్దు చూడాలి అంటుంది
పొద్దు చూడం దే భోజనం.చెయ్యదు
నిన్న పాలు ఇడ్లీ బ్రతిమ లాడి పెట్టింది రమ్య

మా అమ్మ పూర్ణ ఎవరూ చెప్పిన వినదు నేను ఎవరి మాట వినను అంటుంది

అమ్మ నువ్వు అంతా బలమైన దాని వి కాదు
అప్పట్లో పరిస్తితి వేరు ఇప్పుడు నీ అరిగ్యం వేరు తినమ్మ అని చెప్పి ఆఫీస్ కి వెళ్లి పోయాడు

రఘురామ్ ఉద్యోగం రేడియో లో అనౌన్సర్.కాలంతో పాటు పరుగు క్షణం తీరిక లేకుండా
కార్య క్రమాలు స్క్రిప్ట్ తయారీ ఉంటుంది తీరిక ఉండదు

ఇంటివిషయలు అన్ని రమ్య చుడుకుంటుంది ఇంట్లో తల్లి తండ్రి చదువు కొనే చెల్లెలు

దాని పెళ్లి చేసి తను చేసుకో వాలి అనుకున్నాడు కానీ కాలం కలిసి వచ్చి ముందు అతని పెళ్లి అయిపోయింది

ఈ ఇంట్లో అన్ని వ్యతి రెకమే

నేను ప్రేమించాను పిల్ల నచ్చింది
వాళ్ళు ఆ పిల్ల పెళ్లికి తొందర పడుతున్నారు బాగా ప్రోగ్రామ్ చేసింది

వంక పేట్టి అవకాశం లేదు పిజి చేసింది డాన్స్ బాగా చేసింది.

మహిళా మండలి ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బాగా చేసింది

ఏలూరు రికార్డు చెయ్యడానికి వెళ్లి నప్పుడు గ్రామ లక్ష్మి కార్య క్రమంలో బాగా పాడింది

అదే మాట తల్లి తండ్రి తో చెప్పి వెళ్లి చూడాలి మీరుకూడా అన్నాడు కానీ ఆ పిల్ల వాళ్ళు మా పద్దతి వేరు మీ పద్దతి వేరు
మేము ఇప్పుడు చెయ్యి లేము

కిందటి నెల పెద్ద పిల్ల పెళ్లి అయ్యింది అన్నారు

రెండేళ్లు పట్టు వదలని విక్రామర్కుడిలా పట్టు పట్టాడు
అటువంటి సంబంధం రాదు అని మళ్ళీ సరుపెట్టుకుని పెళ్లి కి వప్పుకు న్నారు
కళాత్మకంగా పిల్లని మరింత ఎత్తు పెంచుతాం అన్నారు

కట్నం లాంఛనాలు వద్దు అని చెప్పారు సింపుల్ గా ఓ పాతిక మంది వచ్చారు మీ డబ్బు అవుసరం మాకు లేదు అని పిల్లని మాతో పంపండి చాలు చెంచా కూడా వద్దు సారి వద్దు
ఎందుకంటే మా ఇంట్లో పంచి పెట్టేవారు లేరు.

మా ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు చిన్నది ఇవేమీ పట్టిం చు కొనే ది కాదు

అత్తగారు కచ్చితంగా చెప్పింది
పెద్ద పిల్ల కావ్య బొంబాయి వచ్చి పెళ్లి పనులు చేసింది
తల్లి అంతా ఒపిక మంతు రాలు కాదు అన్ని పనులు రమ్య తండ్రి వెనుక తల్లి వెనుక చేసేది

పెళ్లి అయి రెండేళ్లు అయ్యింది మొదటి ఏడాది రూపు చీర ఇచ్చి పంపి మీ పుట్టింట్లో నోము చేసుకో మా తరుపు ఎవరూ రారు అని అత్తగారు చెప్పి పంపింది పిల్లని బస్సు ఎక్కించారు పిల్లాడికి సెలవు ఉండదు అని చెప్పారు పెళ్లికాని ఆడబ్దుచు అసలు వెళ్లదు

అత్తగారికి చీరలు స్టాక్ ఎప్పుడు బీరువాలో ఉంటుంది కూతుళ్ళు.వస్తె పెడుతూ ఉంటుంది వాళ్ళు ఇండియా వచ్చే ముందు అన్ని రకాలు కోని ఉంచుతుంది

మాకు ఆషాఢ పట్టి తెస్తే శ్రావణ పట్టి ఇస్తాము మీ వాళ్ళు మాకు ఏమి తేలేదు అన్నది
మీరు చెపితే తెచ్చేవారు
మా అక్కకి ఇవ్వలేదు మాకు తెలియదు అన్నది రమ్య
అడిగి తెలుసుకోవాలి అన్నది అత్తగారు.

సరే ఇప్పుడు చెపుతాను ఏమి కావాలో అంటే
బ్రస్ లెట్ గొలుసు ఉంగరం గోల్డ్ చైన్ వాచ్ వెండి కంచం అన్నది

పెళ్ళిలో ఏమి వద్దు అన్న మనిషి ఎన్ని అడిగారు
సరే తప్పుతుందా అని నాన్న కి చెప్పి చేయించి పంపారు .

వంట మనిషి చాకలి మనిషి పని మనిషి తోట మాలి అందరికీ మంచి సిల్కు చీరలు పట్టు కెళ్ళించి అన్ని అందరికీ నచ్చాయి

నోము మాత్రం మాఇంట్లో చాకిరీ సాగదు మడి ఉండదు
మీ అమ్మ పద్దతిలో నోము చెయ్యి మేము మద్రాస్ సిటీ లో ఉన్నాము మాకు అంతగా పద్దతి తెలియదు పిల్లల్ని పెంచడం saruooindgin

ఆయనకి ఇవేమీ పట్టవు చిన్నప్పుడు పెళ్లి నోము అయ్యింది అని చెప్పింది

ఇది సౌభాగ్యం కోసం చేసే నోము కనుక సెనగలు శ్రావణ తగువు అన్ని అత్తింటి వారు తెచ్చి భార్య భర్త కూర్చుని శ్రీ వరలక్ష్మీ వ్రతం చేస్తారు మీ వాళ్ళు కానీ అల్లుడు కానీ రారు అని చెప్పారు కనుక పిల్ల చేత చేయించారు
రెండవ ఏడాది నోము అయ్యాక అత్తింటికి వచ్చింది

పొలాల అమావాస్య పూజ ఉన్నది కనుక చేస్తాను అధి వంశం కోసం ఐదవ తనం కోసం.చేస్తారు అత్త గారు అన్నది

సరే నాకు మద్రాస్ లో కుదరలేదు మీ పుట్టింటి పూజలు మాన వద్దు పిల్లలకోసం కదా నువ్వు చేసుకో అన్నది
చిన్న అడ బ దు చ్చు మాత్రం వద్దు మా అమ్మ చెయ్యి పూజ లు నువ్వు చెయ్య వద్దు అన్నది

దానికి రమ్య ఆ నోము కథ చెప్పింది

ఈ కథలో బ్రాహ్మణుడికి ఏడుగురు కోడళ్ళు అందులో కడ సారి కోడలికి పిల్లలు పుట్టి పోతు ఉండటం వల్ల ఆరోజు పూజ ఆగిపోయేది

వారి చేత దుషింపా బడేది

ఇంకా ఈ ఏ డు మాత్రం చనిపోయిన బిడ్డను ఇంట్లో పెట్టీ తను మిగిలిన తోటి కోడళ్ళు కి సహాయం చేసి రోటీ ప్రక్క పడ్డ పప్పు పిండి తెచ్చి పిండి వంట వండి అందరితో పాటు పూజ చేసి పోలేరమ్మ ప్రార్థిస్తారు

ఆరాత్రి తన ఇంటిలో దాచిన చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని పోలేరమ్మ గుడి దగ్గరకు వెళ్ళి బాధ పడుతోంది

అప్పు. డు. గ్రామ సంచా రానికి వెళ్లి వచ్చిన పోలేరమ్మ ఆమ్మవా రు ఎందుకు బాధ పడుతున్నావు అని అడిగి తెలుసుకుని అక్షింతలు ఇచ్చి బిడ్డ మీద వెయ్యి అన్నది అక్షింతలు వెయ్య గానే బిడ్డ నిద్ర నుంచి లేచి నట్లు లేచి కూర్చుంది

అదే విధంగా మిగిలిన బిడ్డలు ను పాతి పెట్టిన చోటకు వెళ్లి ఈ అక్షింతలు జల్లి మువ్వల్లార రండి గజ్జెల్లార రండి అందెలు లారా రండి అని పిలువ గానే వారంతా బ్రతికి వచ్చారు వారిని ఇంటికి ఆరాత్రి తీసుకుని వెడుతుంది

మరు నాడు తోడికోడళ్ళు వచ్చి చూసి.విస్తు పోతారు కడుపు చలువ నోము అందుకు వశం కోసం చేస్తారు అందుకు చేస్తాను అని అడిగాను అని చెప్పింది

నువ్వు పరమాన్నం వండి చేసుకో బూర్లు గార్లు వండటం కస్టమ్ వంట మనిషి ఇప్పటి కిప్పుడు దొరకదు. అన్నది

చిన్న అడ బాడుచూ మాత్రం మా అమ్మ చెయ్యడం.చూడలేదు పోనీలే చేసుకో అన్నది

మాకు మద్రాస్ లో కంద మొక్కలు కంద దుంప దొరక లేదు ఆయన కి కుదరలేదు
ఎదో పిల్లల పెంపకం సరిపోయింది
ఇన్నాళ్ళకి ఆ కథ మళ్లీ వినగలిగాను
నువ్వు మీ పుట్టింటి పూజలు అన్ని చేసుకో నాకు అభ్యంతరం లేదు

నువ్వు పల్లెటూరిలో పెరిగావు కనుక అన్ని తెలుసు మేము సిటీ లో ఉన్నాము మా పిల్లలకి ఇవి తెలియవు అన్నది

నువ్వు వంశం నిలబెట్టే నోములు చెయ్యి అన్ని నేను తెప్పి స్తాను మా వాడికి ఇవన్నీ ఇష్టము
ఆలా అత్తగారు భరోసా తో నోములు చేసేది

రెండేళ్లలో ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యింది సూర్య అభిషేక్ ,పిల్ల వెంకట లక్ష్మి కిరణ్ అని పేర్లు పెట్టారు

ఇది చాలా గొప్ప వ్రతము కంద మొక్క దొరకక పోతే కంద దుంప పెట్టీ పసుపు కుంకుమ పెట్టీ లక్ష్మి పూజ కానీ గౌరీ పూజ కానీ చేస్తారు షోడశోపారాలతో పూజ చేసి అంగ పూజ చేసి అస్తోత్రం చదివి పూజ చేసి బూరెలు గారెలు నైవేద్యం పెడతారు ఆడపిల్లకి గారెలు
మగ పిల్లాడు ఉన్నవాళ్లు బూరెలు ఇద్దరు ఉన్న వాళ్ళు రెండు రకాలు పెడతారు
ఇవి చేసే టైమ్ లేని వాళ్ళు పరమాన్నం పులగం లేక చలిమిడి వడపప్పు పానకం పాలు పెరుగు పెడతారు పూజకి భక్తి ముఖ్యము పిల్లల ఆయుష్ కోసం చేస్తారు
కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని పిల్లలకి వేస్తారు నీరంజ నము ఇస్తారు
పాటలు వచ్చు కనుక రమ్య క్షీరాబ్ది కన్యకకూ శ్రీ మహా లక్ష్మికి నీ నీరజా లయకు ను నిరంజన ము అంటూ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన శ్రావ్యంగా పాడింది

మన పెద్దవాళ్ళు సంప్రదాయాలు పురాణాలు నేటికీ చదువుకుని పెద్ద చదువులు ఉద్యోగాలు ఉన్న సరే ఆడపిల్లలు తెలుసుకుని మరీ ఆచరిస్తున్నారు మన భారతీయ మహిళలు అంతా
ఎంతో గొప్పవారు నేటికీ కూడా

కాల క్రమంలో అడ బాడుచ్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నది అక్కడ తన వదిన గారిని విమర్శించి నట్లు అత్త ఇంట్లో కుదరదు కదా మారింది.

అభిషేక మంచి చదువు చదివి పెద్ద ఉద్యోగం.చేస్తున్నాడు పిల్ల డాక్టర్ చగివించింది తల్లి చేసే పూజలు పిల్లల ఉన్నతి కోసమే కదా అత్తగారు రమ్యను మెచ్చు కొన్నది అంతా కంటే ఇంక ఏమి కావాలి వంద జ్ఞాన పీఠ అవార్డ్స్ పొందినట్లు ఆనంద పడింది

అభిషేక ను అత్తగారు కూడా ఎంతో మేవుకున్న ది ఇంకా మామగారు సరేసరి రఘురామ్ ఎప్పుడు ఆ ఇంట్లో అతిథి గానే ఉంటాడు అభి షేక్ అందరికీ కొత్త బట్టలు తెచ్చి . పెట్టే దీవెనలు పొందాడు శాంతి శుభమ్

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!