అందాల కృష్ణయ్య

(అంశం: “ఏడ తానున్నాడో”)

అందాల కృష్ణయ్య

రచన: జి పూజితాచార్య

ఏడతానున్నాడో
అందాల గోపయ్య గోపికల ముచ్చట్లలో ముగిపోయాడో…

రాధమ్మ రమణీయగీతాలాపనలో
తెలిపోతున్నాడో మరి

ఏడతానున్నాడో
పదునాల్గుభూవనాలను
చిటికనవ్రేలుపై నిలిపి ఆటలాడుతున్నాడో మరి……

ఏడతానున్నాడో
భక్తజనులకు ముక్తి నియ్యగవేణుగానంతో
దారిచూపుతున్నాడోమరి

మేఘవర్ణశ్యాముడు
మురిపాల కృష్ణయ్య
ఈచిన్నమనసును
గుర్తించవేమయ్య…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!