అంతరంగం

అంతరంగం

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

    ” అంతరంగం”
.’నీళ్లలో పడితే ప్రాణాలు పోవు,
ప్రాణాలు పోతాయి నీకు ఈదడం రాకపోతే,
“పరిస్థితులు ఎప్పుడు సమస్యలు కావు,
మన పరిస్థితులు మనమే చక్కదిద్దక పోతే ,
సమస్యలు వస్తూనే ఉంటాయి”
“ఆపదలు,ప్రమాదాలను సృష్టిస్తాయి,
కావాలని ప్రమాదాల బారిన పడడం ఆపకపోతే,”
“ఓ,నరుడా!తెలివి తో అనుక్షణం జీవించు,
నీ జీవిత గమనంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!