అర్హత ఉందా

(అంశం :: “విమర్శించుట తగునా”)

అర్హత ఉందా?

రచన::కమల ‘శ్రీ’

వాడు అలాంటి వాడు
వీడు ఇలాంటి వాడని
అనవసరంగా ఎవర్నీ
విమర్శించకు//

ఒకర్ని విమర్శించే ముందు
నిన్ను నీవు విమర్శించుకో//

నీవు చేస్తున్నవన్నీ
మంచి పనులేనా

నీ పనుల వలన
నీ మాటల వలన ఇంతవరకూ
ఎవరూ భాదపడలేదా//

ఓసారి గుర్తు తెచ్చుకో/

ఒకర్ని విమర్శించాలంటే
మనమేప్పుడూ ఏ తప్పూ
చేసుండకూడదు //

ఈ రోజుల్లో చిన్న తప్పు చేయకుండా
ఎవరైనా ఉన్నారా??

అలాంటప్పుడు
ఎదుటివాని తప్పులు
ఎత్తి చూపే అర్హత
మనకేలా ఉంటుంది//

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!