ఆశ (కవితా సమీక్ష)

ఆశ (కవితా సమీక్ష)

సమీక్ష: కార్తీక్ నేతి

కవితా శీర్షిక: ఆశ
రచన: చెరుకు శైలజ

గాలి మనిషిని భౌతికంగా బ్రతికిస్తుంది, ఆశ మానసికంగా ముందుకు నడిపిస్తుంది. సానుకూలమైన భావాలు , మంచి ఆలోచనలతో ఉంటూఉహలకు వ్యూహాలు తోడుకుంటు ముందుకు వెళ్లాలని కష్టపడి పనిచేస్తే ప్రేరేపితమైన పదాలతో మొదలు పెట్టారు .

అనుకున్నది జరగలేదనో, ఇలా జరుగుతుందని అనుకోలేదని.
నిరాశలో కృంగిపోయే వారికి నిలకడగా ఉంటూ అయోమయ స్థితిలోకి కూరుకుపోకు జరిగింది గమనిస్తు
ధైర్యం వహిస్తూ నిలదొక్కుకొని నిరంతర ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలంటూ గొప్పగా రాసారు.
నిజమే మనిషి ఆశతోనే జీవితాన్ని సాగిస్తాడు, ఆశ లేకపోతే జవితంలో జీవనం ఉండదు.
ఆశలే అనే అశ్వలై మనిషి ముందుకు కదిలిస్తాయి ఉన్నతమైన స్థితికి చేరుస్తాయి. అత్యాశ పోకోడదంటు , అతి ఆశ ప్రతికూలంగా మార్చేస్తుంది కష్టపడే తత్వాన్ని హరించేస్తుంది ఎన్నో తప్పులకు కారణమవుతుంది జీవితాన్ని పాతాళానికి తోసేస్తుందంటూ వివరిస్తు , ఆశ ఉండాలి ఆశ అందుకోవాలంటే కష్టపడాలి అప్పుడే జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. శ్రమించే గుణం లేని వారు ఏది సాధించలేరు .
మనిషి జీవితంలోఆశ పోషించే పాత్రను గురించి బాగా వర్ణించారు.

ఆశ – కవిత లింక్:  https://thapasvimanoharam.com/2021/11/27/asha/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!