అన్నా- చెల్లెలు రచన::పిల్లి.హజరత్తయ్య సూక్ష్మ కావ్య స్ఫూర్తి (Feel Good Poetry) 1.చిన్ననాటి చెలిమి నీవు చిరు అనురాగపు ప్రతీకను నేను 2. సమత మమతల మైత్రివి నీవు మదిలో మెదిలే చెరగని
Author: పిల్లి. హజరత్తయ్య
వ్యూహాలతో సాగిలి ముందుకు…!
వ్యూహాలతో సాగిలి ముందుకు…! రచన::పిల్లి.హజరత్తయ్య భరతమాత తన బిడ్డలకు తరగని సంపదలను సహజవనరులను ఇచ్చి బాదిబంద్రీలు లేని బతుకుతో పున్నమి వెన్నెల్లా వికసించమన్నది..! మేలైన అలవాట్లను విడిచి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో సంపదంతా
పరవశమే
పరవశమే రచన ::పిల్లి.హజరత్తయ్య నీవునేను ఎల్లప్పుడు పక్కనుంటె పరవశమే..! సువాసనల పరిమళాలు చల్లుతుంటె పరవశమే..! నీరాకను చూడగానె గిలిగింతలు మనసులోన.. కదిలించే రాగమేదొ పలుకుతుంటె పరవశమే..! నీకోసం ఎదురుచూసి మనసులోనె మదనపడ్డ.. కలల్లోని
చల్లని లేపనము
చల్లని లేపనము రచన ::పిల్లి.హజరత్తయ్య మనసులోని నిజాయితీని వెలికితీసి నిర్మలమైన అద్దంలా స్వచ్ఛంగా మార్చి సమస్త దురాలోచనలను పోగొట్టి అంతఃకరణ శుద్ధిని గావించే నిజరూపం నకిలీయే ప్రతిబింబము..! దెబ్బతిన్నా శరీరానికి ఉపశమనం కలిగించేలా
మేలుకొలుపు..!
మేలుకొలుపు..! రచన ::పిల్లి.హజరత్తయ్య ఉదయిస్తున్న సూర్యుని రంగు ఎరుపు ఎందరో జీవితాల కది మేలిమలుపు.. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు భక్తుల పాలిట చల్లనిచూపు.. ప్రియురాలి బుగ్గలోని లేలేత ఎరుపు ప్రియుడి మనసులో
అగ్గిపిడుగు
అగ్గిపిడుగు రచన:పిల్లి.హజరత్తయ్య దేశభక్తి అత్తరును నరనరాన రంగరించుకుని దేశ స్వాతంత్ర్యానికై ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన ఉద్యమరూపము అల్లూరి..! మోడుబారిన మన్యపు చెట్లకు పచ్చని కాంతులను నింపుటకై బ్రిటిష్ వారి గుండెల్లో నిదురించి కంటిమీద
గ్లోబల్ వార్మింగ్
గ్లోబల్ వార్మింగ్ రచన ::పిల్లి.హజరత్తయ్య చల్లదనాన్ని పంచాల్సిన భూగోళం మనిషి సృష్టిస్తున్న కాలుష్య విధ్వంసానికి అగ్ని గోళమై మండుతున్నది..! ప్రాణవాయువు నిచ్చే చెట్లునరికి వ్యర్థాలతో పచ్చదనానికి పాతరేసి కూర్చున్న చెట్టును నరుక్కుంటూ భావితరాల
మట్టిలో మాణిక్యం
మట్టిలో మాణిక్యం రచన: పిల్లి.హజరత్తయ్య సంవత్సరాలు గడిచిపోయినా తరాలెన్నో పుట్టి గిట్టుతున్నా కాలం భూతఃకాలంలో కలిసి పోయినా ప్రజల మనోఫలకాలపై చెరగని మహనీయుని రూపం సిద్ధప్ప వరకవి శాలివాహన వంశం సమహితుడు రాజయ్య
పెనుభూతం (స్వగతం)
పెనుభూతం (స్వగతం) రచన : పిల్లి.హజరత్తయ్య సరదా పేరుతో నన్ను దగ్గరికి తీస్తే కొద్దికొద్దిగా జీవితాన్ని కబళించి నేను లేకపోతే జీవించలేని నిస్సహాయ స్థితికి మిమ్మల్ని నెట్టేసి మీ జీవితాల్ని మింగేస్తాను..! క్షణకాలం
చేరువైనా... దూరమైనా.
చేరువైనా... దూరమైనా… రచన:పిల్లి.హజరత్తయ్య ఆప్యాయత ,అనురాగాలు లేనిచోట బంధాలు వెతకడమంటే ఎండమావుల్లో నీటి చెమ్మకై అన్వేషించడం లాంటిది ‘ఎవరికి వారే యమునాతీరే’ అన్నట్లు ఉండే బంధువులు చేరువైనా ఫలితం గుండు సున్నేగా! ‘నొప్పింపక
