బంగారు కుటుంబం
రచన: సావిత్రి తోట “జాహ్నవి”
బంగారుకుటుంబం
లేనిది బంగారం
అది ఉన్నచో
స్వార్థం తలుపే మిగులు.
ఇక్కడ స్వార్థం తలుపులు
మూసేసి
అక్కడ ప్రేమకు
ద్వారాలు తెరు
చూసినవన్నీ
నాకే కావాలనక
అందరి గురించి
ఆలోచిస్తే
తన పర భేధాలు
మరచి
అంతా సమానమే
అన్నదే బంగారుకుటుంబం