బంధం.

బంధం

రచయిత :: జయకుమారి

     ఎవరు చూపని లోకాన్ని చూపించి.
ఎవరు వినిపించని రాగాలు వినిపించి.!!

     ఈ చిన్ని గుండెల్లో  ఆశల బాణాలు వేసి.
అందమైన ఊసులెన్నో మోసుకొచ్చి.!!

మరుమల్లెలా నను అల్లుకొని
బంధం అయ్యి బంధించి.!!

     ప్రేమ వై ప్రేమించి.
ఈ చిన్ని ప్రాణానికి ఊపిరి పోసి.!!

    మధురమైన స్వప్నాలను కానుకగా ఇచ్చి.
ఇద్దరం ఒక్కరయ్యే బంధమై..
మురిపిస్తున్నావ్ ఎలా సఖుడా.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!