భగత్ వాక్కు బ్రహ్మ వాక్కు

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

భగత్ వాక్కు బ్రహ్మ వాక్కు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కార్తీక్ నేతి

ఇది నా జీవితంలో జరిగిన ఘటన నన్ను మార్చేసిన గొప్ప సంఘటన కలంలోనీ సిర చుక్కనుండి వచ్చే ప్రతి పదం గొప్ప ఆలోచనను కలిగించే కథ  లోకానికి తెలిఅజేయడానికి రాస్తున్న కథ.  ఆదర్శ ప్రాధమిక విద్యాలయం స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా వ్యాస రచనలో మొదటి బహుమతి కలాన్ని గెలుచుకున్నా భగత్  సంతోషంతో గాలితో పోటి పడుతూ సీతాకోకచిలుకలా పరిగెత్తుతు వెళుతునపుడు గాలి దుమారం ఎదురవుతోంది తనలోని నవ్వు కొంచెం  కొంచెంగా తగ్గిపోతోంది భయం మొదలైంది ముందుకు వెళుతున్నా కొద్ది ఏదో జరుగుతుందని అర్దమైంది,  తడబడుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే తుపాకుల పేలుళ్లు బాంబుల మోతలు తగలబడిపోతున్నా ఇల్లులు చెల్లా చెదురై కాళ్ళకు తడుతున్నా విగత జీవులు లోపలికి వెళ్ళి చూస్తుండగానే తన తల్లి తండ్రులని చంపేసి పారిపోతున్నా గ్యాంగ్ స్టర్ నీ చూడగానే ఒక్కసారిగా స్థంబించిపోయాడు. భగత్ వెక్కి వెక్కి ఏడుస్తు అక్కడ పడి ఉన్నా తుపాకిని పట్టుకొని అటు ఇటు చూస్తున్నా తరుణంలో నన్ను చూసాడు
నా వైపుకి రావడం మొదలుపెట్టాడు. ప్రధమ  బహుమతి ఇచ్చినపుడు తన కళ్ళలో సంతోషాన్ని చూసినా అగ్నిపర్వతంలా రగులుతున్నా  కోపం కనపడింది కలాన్నిఎదురుగా వచ్చిన భగత్ ఎందుకు ఇలా చేసారు మీకు ఇంత విద్వాసం రేపడమే తప్పుగా అనిపించిడం లేదా  చెప్పి వెళ్ళిపోతున్నా సమయంలో నాకు ఉరి శిక్ష వేసినపుడు కలిగే  బాధకన్నా ఎక్కువ బాధ అనపిచింది అక్కడితో మనిషిగా చనిపోయిన నేను పోలీసులకు లొంగిపోయి నా డబ్బునంత విద్య వ్యవస్థ శాఖకు ఇచ్చేసాను.  జైల్లో ఉన్నపుడు అనిపించి చదువు గొప్పతనం అప్పటినుండి చదువుకోవడం నేర్చుకున్ను నన్ను నేను మార్చుకున్నాను భగత్ ఇచ్చిన కొత్త జన్మ గా బావిస్తూ సమాజానికి మనసున్నా మనిషిగా పరిచయం చేసుకుంటాను కూడు , బట్ట ,నీరు తో పాటు మనిషికి చదువు కూడా అవసరం.
భగత్ వాక్కు బ్రహ్మ వాక్కు .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!