రంగుల జాతర… హోళీతో రంగులే మురవగా ఇంటి ముంగిలి సంతోషమై హొలీ ఆటతో సంబరమేపడగా ఇంద్రధనస్సులో ఏడు రంగులతో ముంగిట ముచ్చటగా రంగుల పండగ… పచ్చని పసిరికలతో పంట చేలల్లో మురిసి
అంశాలు (రచనలు)
రంగుల హరివిల్లు
రంగుల హరివిల్లు లేతలేత బుగ్గల కన్నెపిల్ల సిగ్గులా విరిసే గులబీరంగుల సొగసులు. విచ్చుకునే ఎర్రని పెదవులపై వికసించే తెల్లని మల్లెపువ్వుల నవ్వులు. స్వచమైన ప్రకృతి రంగులతో పచ్చనైన సింగారాల పట్టుచీరను నల్లని
రంగుల ప్రపంచంలో
రంగుల ప్రపంచంలో పచ్చని పైరుని చీరగా కట్టి ప్రకృతి కళగా కనిపించిన వేళ, నన్ను తాకిన తెల్లని చంద్రుడి చూపుతో, నా బుగ్గలు మారే ఎర్రని మందారంలా… నీలం పువ్వుల తోటలో
రంగులమయం
రంగులమయం ఎన్నెన్నో వర్ణాలు మనసు దోచే అందాలు కదిలించే భావాలు రకరకాల రంగుల సీతాకోక చిలుక అవసరార్థం రంగు మార్చే ఊసరవెల్లి నీలి ఆకాశానికి రంగులద్దె ఇంద్రధనుస్సు నలుపుకు అందం
హోలీ రంగుల ప్రకృతి
హోలీ రంగుల ప్రకృతి భగవంతుని సృష్టిలో ఎన్నో రంగులు అవి అన్ని కలిస్తే ఏక వర్ణం తెలుపు మనకు రంగుల ద్వారా అందం ప్రకృతి అంత సుందర వర్ణ సమ్మిళితం అదో
హోలీవర్ణ ఝరి
హోలీవర్ణ ఝరి పదాలు మాటున దాగిన వర్ణ సౌందర్యమా, నిను వర్ణింప అక్షర తరమా!! చల్లని చంద్రమే నిను చూసి ఈర్ష్య పొందునేమో, సమరమైన అలజడిలో శాంతించవే ఓ మల్లెల “శ్వేతమా”!!
నేలంతా రంగు చీర కట్టింది చూడు
నేలంతా రంగు చీర కట్టింది చూడు వానవిల్లు రంగులను నేలకు తెచ్చి భువి మేఘమాలలతో జతకట్టి కలతలే మరిచి కవ్వింతలే పూచి ఊరు వాడా కలిసి అంబరాన్ని తాకే సంబరాలతో ఆడుతుంటే హోలీ
బ్రతుకు వర్ణాలు
బ్రతుకు వర్ణాలు సుఖ సంతోషాల తరగని సిరుల ఆనందాల ‘హరిత’వనం బ్రతుకులోన వెల్లివిరిసిననాడు.. ఉప్పొంగిన ఆహ్లాదపు ‘నీలం’ ఎగసి నింగియంత అలముకున్ననాడు.. జగమంతటి మంచియంతటిని గ్రహించి నింపుకున్న ఙ్ఞానమే ‘అరుణ’వర్ణపు
నాలోని వర్ణాలు
నాలోని వర్ణాలు అరవిచ్చిన మందారమా! సొగసైన సింధురమా! మరుమల్లెల మకరందమా! దవళ కాంతులు విరజల్లె మనోచంద్రమా! ఏమని పిలువను నిను! నా మనో నేత్రమా! నాలోనే ఉంటూ నా ఊనికే నీవంటూ
హోలీ రంగుల కేళి
హోలీ రంగుల కేళి ప్రకృతి అంతా రంగుల మయం దేవుడు చిత్రాలు రస రమ్యం వసంతంలో చిగురించే పలు వన్నెల పూలు, రెమ్మలు నలుదిశలా సుగంధాలను మోసుకొని వెళ్లే పిల్ల తెమ్మెరలు
