నీ కలలన్నీ నెరవేరి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ… పుట్టిన రోజు శుభాకాంక్షలు విజయ్ అమ్మ: కమలా మురళి అన్న అను పదానికి అర్థం నీవుగా, నాన్నలోని మాధుర్యానికి పరమావధి నీవుగా, అమ్మ
శుభాకాంక్షలు
కార్తిక్ ఫైర్స్.. హ్యాపీ యానివర్సరీ
🌹కార్తిక్ ఫైర్స్✍️🔥❤️.. హ్యాపీ యానివర్సరీ 🌹 లక్ష్యం కోసం సాగే రాముడి వానర సైన్యంలా మేము.. ధర్మ యుద్ధంలో దిగిన పాండవులకు రథసారథి అయిన శ్రీకృష్ణుడులా సార్ మాకు… – కార్తిక్ ఫైర్స్
పుట్టిన రోజు శుభాకాంక్షలు పార్ధు
చిరునవ్వుల చిన్నారి బాబు ముద్దులొలికే మా ముద్దుల బాబు అమ్మానాన్నల కలల పంటగా అందరి కలలు నెరవేర్చగా.. ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదుగుతూ.. నువు ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా
పుట్టిన రోజు శుభాకాంక్షలు అనిరుద్
పుట్టిన రోజు శుభాకాంక్షలు అనిరుద్ నీ నవ్వులతో నందనవనంగా మారిన లోగిలి చిట్టి చిట్టి అడుగులతో ఆనందాన్ని పంచుతూ ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ ఇంటిని సంతోష రాసులతో నింపుతూ ఇంతటి ఆనందాన్ని
పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క బావ
పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క బావ (మురళీధర్ చారి❤️కృష్ణవేణి) పూవు తావిలా సాగుతున్న మీ జీవన పయనంలో ప్రతిరోజూ ఒక పండుగలా ప్రతి వేడుక అనురాగాల్ని పంచేదిగా ప్రతి గడియ మరపురాని జ్ఞాపకంలా ప్రతి
పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి నీహారిక
పెళ్లిరోజు శుభాకాంక్షలు పాండురంగాచారి❤️నీహారిక మూడు ముళ్ళతో ఒక్కటై ఏడడుగుల బంధంతో మనసున మనసై సాగుతున్న మీ జీవన ప్రయాణం ఆనందంగా, పిల్లపాపలతో కలకాలం సంతోషాల సరాగాలాపనలతో సాగాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ.. పెళ్లిరోజు శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు షణ్ముఖప్రియ ధన్య
మా ఇంటి మహాలక్ష్మి, చిన్నారి పాప “షణ్ముఖప్రియ ధన్య”కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🍰🌹 మీ అమ్మ నాన్న:: తనూజ వెంకటేశ్వర్లు అక్క:: లోహిత సుందరరామ ధన్య హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు షణ్ముఖప్రియ
పెళ్లిరోజు శుభాకాంక్షలు వినీల శివ
మల్లెల జలపాతం ఆమెతో సహాజీవనం రంగుల హరివిల్లు అతనితో జీవన ప్రయాణం ముత్యపు చిప్పలొ వాన చినుకులా ఎంతో విలువైనది మీ దాంపత్యం సిరిగల చెలి మోము మనసేరిగిన మగడు చూస్తుంటే మగువ
పుట్టినరోజు శుభాకాంక్షలు శాంతికృష్ణ
పుట్టినరోజు శుభాకాంక్షలు శాంతికృష్ణ మా కార్తిక్ ఫైర్స్ వాట్సప్ గ్రూప్ లో మంచి రచనలు చేస్తూ అందరిని అలరిస్తున్న, మా స్నేహితురాలు, వర్థమాన రచయిత “శాంతి కృష్ణ” గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు
అమ్మకు అక్షర మాలిక
అమ్మకు అక్షర మాలిక రచయిత :: మక్కువ అరుణ కుమారి అ పురూప జన్మనిచ్చిన అమృతవర్షిణి ఆ యువునొడ్డి ఆయువు పోసిన అపరబ్రహ్మణి ఇ లలో వెలిసిన ఇంతి ఈ-ప్సితాలు ఈడేర్చే పూబంతి
