అలకలు కులుకులు కలహాల కులాసాలు సరస సల్లాపాలు కబుర్ల కాలక్షేపాలు నిత్య నూతన విలువైన బాంధవ్యం విశిష్టమైన విలువల అనుబంధంలో.. పదునాలుగు వసంతాలుగా… పరిణయ పదనిసలలో… పవన్ చందన్ సాయి ప్రణీత్ ల
శుభాకాంక్షలు
జన్మదినోత్సవ శుభ తరుణ శుభాకాంక్షలు గిరి sir
అవధులు లేని ప్రేమను చూపుతూ ప్రతిక్షణం మనం అనేలా ప్రేమను పంచుతూ మన జీవనగమనంలో మీరు నేను మనంగా సాగుతూ మాట కఠినమైనా మనసున కొండంత అనురాగాన్ని నింపుకుని మా కోసం అహర్నిశలు
పుట్టిన రోజు శుభాకాంక్షలు చేతన్ మలవతు
చిగురించిన వసంతాన్ని తలపించేలా మా లోగిలిలో హుషారు తెప్పించిన చిన్ని కృష్ణుడా…! మా మదిలో ఆనందాలు నింపిన నీ నవ్వులు కాంతి పువ్వులై ప్రకాశిస్తూ…! సంతోషానికి చిరునామాగా మార్చేశాయి నీ అల్లరి ఆటలతో…!
పుట్టినరోజు శుభాకాంక్షలు Dr ప్రతిభ లక్ష్మి
మాటలో మృదుతనం నడతలో ముక్కుసూటితనం రాతలో రసజ్ఞతనం భాషలో పట్టుతనం విషయంలో ఆకళింపుతనం ప్రజ్ఞలో పాండిత్యతనం బంధాలలో ఆడతనం భావనలో కోమలితనం బాధలలో తోడ్పాటుతనం అలకలో నేర్పరితనం బోధనలో వినూతనం అందరిలో చలాకీతనం
పుట్టినరోజు శుభాకాంక్షలు నిషిత్ బంగారం, నిషిత తల్లి
మురిపించే మీ అల్లరి మదిని తాకే ఆ మంచితనం ముద్దుగా పలకరించే స్వచ్ఛమైన మీ పసితనం హాయి అయిన ఆ తియ్యని పలకరింపులలో దగ్గరితనం.. ఏ జన్మ అనుబంధాలో మీరు ఈ జన్మ
పుట్టినరోజు శుభాకాంక్షలు లోహిత సుందరరామ ధన్య
మా కలల నిరీక్షణ ఫలించి వసంతంలా మా జీవితంలోకి వచ్చావు నీ అల్లరి ఆటపాటలతో నా కన్నీటిని ఆనందబాష్పాలుగా మార్చావు. అమ్మ అనే పిలుపును సరికొత్తగా మమ్మీ అమ్మగా మార్చావు నీ రాకతో
Happy Birthday Chinna
Happy Birthday Chinna లాలి పాట పాడకున్నా .. అమ్మవే నీవు బాధ్యతగా భరించే .. నాన్నవే నీవు అల్లరి చేస్తే మందలించే .. అన్నవే నీవు బాధలో ఓదార్చే .. అక్కవే
పుట్టిన రోజు శుభాకాంక్షలు బిందు
మాటేమో ఫైర్ బ్రాండ్.. మనసేమో హిమమేలే ముద్దుగా మైకు అన్నా.. మౌనంగా మురిసేవులే పెద్దరికంగా మాట్లాడినా.. అల్లరి పనులు ఆపవులే నీ దగ్గర వినటమే కానీ.. చెప్పే సాహసం మాకు తగదులే కనుల
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
కలహాలు, కోపాలు అలకలు, బుజ్జగింపులు సరసాల కులాసాలతో నిత్యం ఒకరిపై ఒకరు ప్రేమను తెలిపేందుకు గొడవ పడుతూనే రాజీపడే ఒకే ఒక బంధం భార్యా భర్త అనే అత్యంత విలువైన బాంధవ్యం అలాంటి
వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు వెంకట రామకృష్ణ❤️శ్రీదేవి
అలుపెరుగని జీవనయానంలో కష్టసుఖాల ఆనంద వినోదాలలో ఒకరికొకరు తోడు నీడగా కలిసి మెలిసి ఉంటూ 25 వసంతాలు పూర్తి చేసుకొని అందరికీ ఆదర్శ ప్రాయమై వెలుగొందిన మీ వైవాహిక జీవితం ఎప్పటికప్పుడు సరికొత్త
