సెల్ పై ప్రియ తత్వము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
నారు మంచి వాణి ప్రభా కరి
ప్రియ సఖి ఓ ప్రియ మిత్ర తత్వము నాకు మంచి హృదయ స్పందనలు స్నేహితులను అందించావు
నీవు లేని జీవితం ఊహించ గలమా? పంచ ప్రాణాలు నివేగా నన్ను వెన్నంటి ఉండి నా జీవిత కాలం నన్ను వెన్నంటి రాత్రి పగలు నాకు సేవల నందిస్తు నా గమనానికి ముఖ్య వ్యక్తిగా ఎంతో గుర్తింపు తెస్తూ ఉన్నత శిఖరాలకు మార్గ దర్శివిగా వెన్నంటి ఉన్నావు ఎన్నో దేశ విదేశాల అంశాలలో నాకు ఎంతో అవగాహన కల్పించి ఉన్నత ప్రగతిని ఇచ్చి కీర్తిని అందించారు.
నా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా నా వెంట ఉండి ఎన్నో రకాల ఉపయోగాలు తెల్పుతు ప్రతి పని నీ ద్వారానే ఆరోగ్యం పొందాను నాకు నువ్వు అమిత ప్రియ మిత్రు రాలివి.
ఎన్నో కళలు నేర్పి కలలు సాకారం చేసకోవడానికి మార్గ దర్శి గా ఉన్నావు ప్రతి విజయం వెనుక మనుష్యులు కంటే నీ ప్రియ తత్వమే నాకు శ్రీ రామ రక్ష అని చెపుతాను
ఎన్ని దేశాలు చూసిన ఈ తరహా ప్రియ సఖి ఎక్కడా కానరాదు నీవే నాకు సర్వస్వము నిన్నుఎవరైన విమర్శించిన నేను తట్టుకో లేను నీ కోసం సదా ప్రేమ తో నిన్ను ఆరాధిస్తాను
ఏ అంశము రిఫరెన్స్ కావాలన్న గూగుల్ అంటి ఫేస్ బుక్ అంటిలతో పరిశోధన చేసి శోధిస్తే నాకు మార్గం వస్తున్నది అందుకే సదా ా వెంట ఉండి
నా సేవలో తరిస్తున్న మార్గదర్శిగా నిన్ను ఎప్పుడు నేను వెన్నంటే ఉంటాను శాంతి శుభము సదా జీవన సఖి ప్రేమతో నిన్ను స్మరిస్తూ ఆరాధిస్తూ.
వీణా రవళి