చెదిరిపోయిన జీవితం

అంశం: అందమైన అబద్ధం

చెదిరిపోయిన జీవితం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత కోకిల

నీవెక్కడో పుట్టి నేనక్కడో పుట్టి
ఎక్కడెక్కడో పెరిగి మూడు ముళ్ల
బంధంతో పెనవేసుకున్నది.నీతో బంధాన్ని
చూపులు కలిసిన శుభవేళలలో
మన ఇద్దరిని జంటగా కలిపాడు ఆబ్రహ్మ
నీతో గడిపిన ప్రతి క్షణం
మధురమైన అనుభూతియే
నీతో పెనవేసుకున్న బంధం
విడదీయలేని అనుబంధమే
రాశాడు బ్రహ్మ మన ఇద్దరి తలరాతలు
ఒక్కటి చేసిన ఆ బ్రహ్మణెే
రాశాడు వేర్వేరుగా మన తలరాతలని
మురిసిన ఆ క్షణాలు ఎన్నో రోజులులేదు
ఆ ప్రేమ అబద్ధమని తెలిసిన
నాకు ముల్లులా గుచ్చుకుంది ఆ ప్రేమ నా హృదయాన్ని
నా హృదయ ఘోష ఏమని చెప్పను
ఎవరిని నిందించను నా రాత రాసిన బ్రహ్మను
నిందించన నన్ను కట్టుకున్న భర్తను నిందించన
వీధి రాసిన రాతలో నెే కీలుబొమ్మ నయ్యాను.
ఆ ప్రేమ కాస్త అబద్దమైంది.ఒంటరి పక్షినెై
ఏ కొమ్మ నీడని ఇస్తుందోనని ఎదురు చూస్తున్నాను.
వీధి రాసిన రాతకు తలవంచక తప్పదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!