చెలికాడు

చెలికాడు

రచన:పద్మజ రామకృష్ణ.పి

కమ్మిన మేఘాలు మయూరాల నాట్యాలకు వర్షించే సరసపు ముత్యాలు

సూర్యోదయానికి పక్షుల కిలకిల రావాలు  వీనుల విందుకు సంగీత సరాగాలు

సాయంత్ర సమయాలు సాగరపు సందిట్లో ఎర్రని సూర్యుడై సంద్రంలో ఏకమవుతుంటే ఆహ్లాదపు ఆనందాలు

పచ్చని ప్రకృతిలో  వీచే చల్లని గాలులు వెచ్చని మచ్చికలే చిలుకల జంటకు

సొంపైన సోయగాలు వెంటపెట్టుకుని చెలికాడి చెంత చేరిన పిల్లదాని మనస్సు ఇంద్రధనస్సు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!