ఇంద్రధనస్సు

ఇంద్రధనస్సు

రచన: కె.శివకృష్ణ

వర్షం వచ్చే ముందు ఇంద్రధనస్సు ఏర్పడినపుడు, రైతులు పుట్టింది బలం ఆకాశాన ఇంద్రధనస్సు రూపంలో అని అంటూ ఇంకా ఏల భయము అని  తమ పనులను వేగవంతం చేస్తారు.

ఆకాశాన ఇంద్రధనస్సు ఏర్పడినపుడు రైతుల కంట్లో  ఆనందపు పెరుపు పుడుతుంది, ముఖంలో చిరునవ్వు వికసిస్తుంది. ఆ మెరుపు ఆకాశాన మెరుపుగా పుటీ ఆనందపు చిరుజల్లలుగా వర్శాని కురిపిస్తుంది.

వర్షం ధారలుగా కురుస్తుంటే, నెమళ్ళు ఆనంద పరవసంతో నాట్యమాడుతూ, నూతనత్వానికి నాందిపాలుకుతాయి. ఇంద్రధనుస్సు చూస్తూ,  అందులోని రంగులను గమనిస్తూ, ఆనందం అనే రంగును చూడాలి అనుకుంటే, ఒకసారి వర్షాని కురిపించి ఆ రైతులలో కనిపించే ఆనంద దృషాని చూడు అంటూ సందేశాన్ని పంపుతాయి.

వర్షం అక్కడక్కడా కురుస్తున్న తరున్నంలో చిన్న పిల్లలు  చిలిపి కేరింతలు  కొడుతుంటే ఆ పసిపాపల పసిడి పాదాలను భూతల్లి మసూర్తిగా గుండెలకు హత్తుకుని, ముద్దాడుతూ కాళ్ళి అందెల సవ్వడి విని పరవశించి పోతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!