చీకటి వెలుగులు

చీకటి వెలుగులు

రచన: చెరుకు శైలజ

చీకటి వెలుగుల జీవితం
ఏది వెలుగు అంటే
మనిషిలోని మంచి తనమే వెలుగు
ఏది చీకటి  తనలో ఉన్న  చెడు ఆలోచనలే చీకటి
మనిషిలోనే చీకటి వెలుగులు
కొన్ని చీకటులు భగవంతుడు కలిపిస్తే
మరికొన్ని మనమే కావాలని సృష్టించుకుంటాం
ఉన్నదాంట్లో తృప్తి పడక
లేని దానికై పరుగులు తీస్తాం
పడిపోతాం చీకటిని  తెచ్చుకుట్టాము
వున్న0తలో తృప్తిపడి
సంతోషంగా వెలుగుల జీవితాన్ని అనుభవించడమే
నిజమైన దీపావళి
మన ఆనందాల రవళి
మురిపాల కేళి
సుఖసంతోషాలకుదారి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!