చూసుకోవాలి

చూసుకోవాలి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పోలూరి హైమావతి

ఒక పల్లెటూరులో ఓఅమ్మాయి
తనకి డాన్స్ వేయాలి అనికోరిక
పక్కన వున్న చెరువుగట్టు మీద
గంతులు వేస్తూ ఉంటే
అటుగా వెళ్తున్నరైతుచూసాడు
ఆమె ముడుచుకుపోయింది
కడవచేతపట్టి రేవువద్దకు
నెమ్మదిగా వెళ్ళిదిగింది ఇప్పుడు మరలా గంతులు వేస్తూవున్నది
రైతు వెళ్ళిపోయాడు ఇప్పుడు అరుస్తూ వున్నది రైతు పాట పాడుతుంది అనుకున్నాడు
ఇప్పుడు పెద్దగాఏడుస్తూ ఉంది
రైతు తిరిగి వచ్చి ఏంటమ్మా అడిగాడు నా కాళ్ళు ఎవరో పట్టుకున్నారు అన్నది రైతు
నీళ్లలోకి దిగాడు తూటాకు వేర్లు తామరలతలుమెలుసుకున్నాయి
కాళ్ళుఅందులోఇరుక్కున్నాయి అని విడిపించి చూసుకోవాలి
అన్నాడు ఇంటికి వెళ్తూ తనలో
తానుఅనుకున్నది చూసుకోవాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!