దాంపత్య బంధం

దాంపత్య బంధం

ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

ధర్మేచ,అర్ధేచ,కామేచ, మోక్షేచ అనే వేదమంత్రంతో మూడు ముళ్ళ బంధం తో ఏకమై
కొంగుముడితో గోత్రం పేరు మార్చుకుని
కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని వదలి భర్త చిటికెన వేలు పట్టుకుని అత్తవారింటికి వచ్చి కలిమిలేముల్లో, కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు బాసటగా నిలచి
మనసున మనసై, బ్రతుకున బ్రతుకుగా తోడు నీడగా పిల్లల అభివృద్ధిలోపాలు పంచుకుని ప్రయోజకులనుచేసి అనురాగ ఆప్యాయతలతో
ముఖ్యంగా ముదిమి వయస్సులో ఒకరి కొరకై ఒకరు పరితపించే సనాతన సంప్రదాయంలో తోడునీడ గా ఉండే దాంపత్య బంధం
వసుదైవ కుటుంబానికే ఆదర్శం……..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!