దెయ్యం… నాకేం భయం

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

దెయ్యం నాకేం భయం

రచయిత :: వైష్ణవి

ఇద్దరు జీప్ నుండి బైటికి దిగి వోచి నిలపడ్డారు అపుడే అనిత తన ఇంటి నుండి బైటికే వోచి నిలబడయింది అది చూసి పోలిసుల బుర్రా తిరిగిపోయిని కానిస్టేబుల్ అక్కడే స్పృహ తప్పి పడిపోయూడు
ఇన్స్పెక్టర్ : సంజయ సంజయ్ …. లే సంజయ్ లే లే
సంజయ్ : దాయం… దాయం.. ఉంది సర్
ఇన్స్పెక్టర్ సంజయ్ ని జీప్ లో కూర్చోపెట్టి తాను మాత్రమ్ అనిత వాలా ఇంటి వైపు వేలాది ఇన్స్పెక్టర్ ఇంటి తాళం తీసాడు ఠిస్ లోపలికి వేలాడు. వెలగనే అతనికి గట్టి గట్టిగ ఏదో గొడవ పడ్తున్నారు విన్పించిందని
అనిత : నేను చెప్పాను గ నీకు ఆ యాభై నీకు సరి ఐన వాడు కాదు అని
ప్రియా : అమ్మ నేను అతనిని ప్రేమిస్తున్నాను ఇంకా అతనే పెళ్లి చేకుంటాను
అనిత : నిను ఈరోజు కోసమే న కస్టపడి కానీ పెంచింది
ప్రియా : అదంతా నాకు తేలేదు
అనిత : ఆ బి కి 3 పెళ్లిళ్లు అయిపోయాయి అలాగే 3 సార్లు విడాకులు కూడా
ప్రియ : ఇప్పటి దాక అతనికి అర్థ్మ్ చేస్కునే వాలే దొరకలేదు అందుకే . కానీ అమ్మ మేము ఇద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాం
అనిత : వాడు నీతో కూడా అలానే ప్రవర్తిస్తాడు అచ్చు తన 3 భార్యలు తో చేసి నాటు గానే
ప్రియా : అమ్మ నీకు తాను తెలీదు ఐన సరే నేను తన బిడ్డ కి తాళిని కాబోతున్నాను
అనిత : ఒఱ్ఱి భగవంతుడా !!!!!! అసలు నువ్ ఎం చేసావ్ ఇపుడు నేను ఈ లోకానికి న హ ఎలా చూపించాను తండ్రి లేని బిడ్డ కి నేను మంచి బదులు నేర్పించలేదు అని ఈ సమాజం నను వెక్కిరిస్తుంది
ప్రియా : అమ్మ మీరు ఇంకా సమాజం కోసం ఆలోచిస్తున్నారా న కోసం కాదా
అనిత : ని కోసమే న ఆలోచన కానీ నువ్ ఈ సమాజం లో బ్రతకాలి అందుకే మనం రేపే బర్టీన్ చేయిస్తున్నం
ప్రియా : నేను బర్టీన్ చేయించుకొని
అనిత : నువ్ చేయించుకోవాల్సిందే
ప్రియా :చేయించుకొని
అనిత : ప్రియ నువ్ చేయాల్సిందే లేదనెను
ప్రియా : లేకపోతే ఏంటి మీరు నను చంపేస్తారా
అనిత : అవునా అని చేపి అనిత ప్రియా ని పొడిచేస్తుంది
పొడిచేసి తాను ఏడుస్తూ కూర్చుంటుంది అపుడు అనిత కూడా తన్ను తాను కూడా చంపుకుంటుంది
అదంతా ఇన్స్పెక్టర్ అదంతా తన కల్లతి=ఓ చూస్తాడు ఆ తరువాత ఇన్స్పెక్టర్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు మరుసటి రోజు ఇన్స్పెక్టర్ కి మెలకువ రాగానే అతఁకి ఎం జరిగింది ఏంటి ఎం అర్థ్మ్ కాలేదు తనకి హత్య ఎలా జరిగింది తెల్సిపోయింది కానీ తన ఫైల్ లో మ్రయాలి అనిత ఇంకా ప్రియా తన బూతులు తనకి చెప్పాయి అణా ఇప్పటికి ఇంకా ఆ ఇంట్లో అనిత ఇనాక్ ప్రియా గొడవ పాడు ఉంటారు చుట్టూ పాకాల వాలు రాత్రులు బాయ, తో బైటికి రారు ఇక ఆ ఇల్లు ఢిల్లీ లో డ్యాల ఇల్లు లో ఒకటిగ మారిపోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!