దీరజ ధైర్యము

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

దీరజ ధైర్యము

రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుని లేలేత కిరణాలు కిటికీ నుంచి ముఖం మీదకి వచ్చి చురుక్కుమని అనిపించి కళ్ళు విప్పింది ఇంకా బస్సు రామోజీ ఫిల్మ్ సిటీ దాటి నట్టు లేదు ఏమిటో 12 గంటలు ప్రయాణం బస్సులో కూర్చోవడం కష్టము అంటే చిన్న పిల్లవి కూర్చోలేవా అని బస్ బుక్ చేశారు వేసవి కాలం అంటూ ఏసీ బస్సు బుక్ చేశారు తప్పలేదు మామూలు బస్ అయితే చల్లగాలి ప్రకృతి
అందాలు ఆస్వాదించ వచ్చును
ఏసీ లో అంతా 11 గంటలకి దుప్పటి సరి చేసి కునికి పాట్లు పడుతూ ఉంటారు ఎక్కడో కుర్ర కారు తప్ప అంతా అదేస్తితి కిటికీ గాజు అద్దాల లోంచి ప్రకృతి అందం ఎంతో పరిశీలిస్తోంది ఏసీ బస్ ప్రయాణం అంటే మహా చిరాకు దానికి తోడు రెండు సస్పెన్స్ సినిమాలు వేశాడు అవి మనకోసమే నా అంటే అవును అంటారు కానీ బస్ డ్రైవర్ కి వారి అసిస్టెన్స్ కి నిద్ర పట్టకుండా వేసుకున్న సినిమాలు మన ప్రక్క సీ టు వాడు మంచి వాడితే సరి లేకపోతే తంటానే అందుకే లేడీస్ ప్రక్క న సీటు బుక్ చేసుకున్నాను దూర ప్రయాణంలో సీటు సరిగా ఎంపిక చేసుకోవాలి లేదా బస్సు మార్చుకోవాలి అందుకే మూడు బస్సులు ముందు బయలు దేరుతున్న వదిలేసి నాలుగో బస్సులో బుక్ చేసుకున్నది. దానికి తోడు పెళ్లి లగేజ్ కూడా ఉన్నది పెరుగన్నం బాక్స్ లో పెట్టుకుని మామిడి ముక్కలు వేసిన బాక్స్ మంచినీళ్లు బిస్కట్ ప్యాకెట్ మజా బాటిల్ సర్డుకున్నది
బస్సు సూర్య రావు పేటలో ఆపుతాడు కానీ మధ్యలో దిగడం విసుగు ఆ జనాన్ని దాటుకుంటూ వెళ్ళి అక్కడ పుల్కాలు జత నలబై ఇప్పుడు ఇంకా పెరిగి ఉండవచ్చును
వాడు దాన్ని తందూరి పొయ్యిలో పడేసి నల్లగా మాడ్చి రెండు కూరలు వేసి ఇస్తాడు అవు రావురు మంటు ..క్యులో నుంచుని అన్ని బస్సుల ప్రయాణికులు అక్కడే ఉంటారు
ఆ జనాన్ని దాటుకుంటూ వెళ్లేకన్న తన బాక్స్ లు జాగ్రత్త పట్టుకెళ్ళడం సరి లేకపోతే ఆకలితో బాధ పడాలి ప్రయాణంలో ఖాళీగా కూర్చుంటే మరీ ఆకలి వేస్తుంది

ఈలోగా అక్క ఫోనే ఎంతవరకు వచ్చింది బస్సు మేము బయలు దేరి వస్తాము అన్నది .సరే అక్కా.నేను ఇంకా రామోజీ ఫిలిం సిటీలో నే ఉన్నాను ఆ బస్సు నెమ్మదిగా నడుస్తోంది అన్నది

సరే మేము ముందు వచ్చి వెయిట్ చేస్తాము ఒక్క పిల్లవి అంతా లగేజ్ తో వస్తున్నావు . జాగ్రత్త గా దింపాలి అరటి పళ్ళు గెలలు మామిడి బుట్టలు ఊరగాయ డబ్బాలు స్వీట్స్ పెట్టెలు బట్టల పెట్టెలు తామల పాకులు అన్నికుడ తేస్తున్నవుగా అవును నెయ్యి పది కేజీల పాకెట్స్ కర్పూరం దండలు ,పుల్లలు. ఇవన్నీ మర్చిపోకుండా తేస్తున్నవు గా అన్నది అన్ని రెండు రోజుల ముందే సర్ధి పెట్టాను
ఇంతకీ అమ్మ నీకు చెప్పింది
హాయిగా మన ఊరు వచ్చి చెయ్యండి శత విధాల నేను చూసుకుంటాను వంట వాళ్ళు అంతా కూడా తక్కువకు వస్తారు అంటే సరే రెండు వందల చొ ప్పున చేయించి పంపమని మీ అత్తగారు ఫోనే లో చెప్పింది అన్ని సరుకులు
మన ఇంటినుంచి పసుపు కుంకుమ పిండి తో సహ నేను డబ్బాల్లో సర్ధి పెట్టాను ఆవిడ పెద్దావిడ ఓపిక లేదు అందుకే పిల్లలకి ఓపిక వుండగానే పెళ్లిళ్లు చెయ్యాలి పెద్ద వయసు వస్టే ఇదే తిప్పలు అందరూ సహాయం చెయ్యాలి ఏదో నేను. చిన్న ఊళ్ళో ఉన్నాను కాబట్టి అన్ని సర్ధించి మీ నాన్న నేను అన్నయ్య పంపుతున్నాము ఏమిటో మన ధీరజ్ కు కూడా ఓ సభంధం చూడ మను అల్లుడిని అన్నది సరే అమ్మ అలాగే ముందు నా ఆడపడుచు పెళ్లి అవనీయి అన్నది ఈ సంభాషణ తల్లితో అయ్యాక తాము ఇంకా సరుకు తీసుకోలేదు బస్సు రాలేదు అని చెప్పింది
తల్లి కంగారు పడుతూ దీనికి ప్రయాణం కొత్త అందులో లగేజ్ 12 వస్తువులు లెక్క పెట్టుకుని వెళ్ళింది లిస్ట్ ఫోనే లో పంపింది
మీ అన్నయ్యను నువ్వు కూడా వెళ్లరాంటే వద్దు అమ్మ ఇప్పుడు ఎంత తక్కువ మంది ఉంటే అంతా మంచిది ధీరజ వేడుతొందీ కదా అన్ని జాగ్రత్తగా సర్ధి పెట్టాను ఆఖరుకి అరటి ఆకులు పచ్చి పుల దండలు కూడా ఏసీ ప్యాకింగ్ చేయించాను అన్నాడు
సరే అమ్మా నువ్వు ఖంగరు పడకు అక్కడ మీరు ఎక్కించారు ఇక్కడ మేము దింపుకుంటాము అన్నది దానితో పాటు పెళ్ళిలో నువ్వు పెట్టు కుంటారు అని గజ్జెల పట్టి డ చంద్ర హారం పంపుతున్నాను
పంజాబీ డ్రెస్ లో వడ్డానం కూడా పెట్టు కు వస్తోంది అవన్నీ జాగ్రత్త గా తీసి పెట్టుకో మీ ఇంట్లో నీ పెళ్ళితరువాత మళ్లీ పెళ్లి వదిన గారికి అన్ని లెక్క చెప్పు లేక పోతే కోపం వస్తుంది అని కూడా చెప్పింది

సరే నమ్మా మేము బయలు దేరి వెడతాము ఫోనే పెట్టేస్తున్నాను అది వచ్చాక మాట్లాడుతాను నువ్వు కంగారు పడకుండా ఉండు.
నాన్న ఆరోగ్యం జాగర్త అన్నయ్య వదిన పిల్లల ను అడిగానని చెప్పు అని ఫోన్ పెట్టి భర్తను కంగారు చేసి కారు తియ్యమన్నది అది వచ్చి కూర్చుంటే బాగుండదు అంటూ

బస్సు వచ్చి అక్క బావ చెప్పిన అమీర్ పేట సెంటర్ లో ఆగింది. అక్క బావ కోసం వేతుకుతున్నది వచ్చిన జాడ లేదు సిటీ వాళ్ళ మాటలు నీటి మూటలు ఏమిటో వీళ్ళు కొత్త ఊరు అందులో పెద్ద సిటీ సూట్ కేస్ బాగ్ పుచ్చుకుని దిగింది లగేజ్ లిస్ట్ ఇచ్చి దింపించింది అవ్వన్నీ లెక్కపెట్టుకుని ఒక ప్రక్కన పెట్టుకున్నది బస్సు కదిలి వేరే చోటికి వెళ్ళి పోయింది ఇంకా ఆటో వారి తాకిడి మొదలయ్యింది

హిందీ లో ఒకడు తెలంగాణ తెలుగు ఇంకొకడు ఇలాగే ఇంగ్లీష్ మాట్లాడే టాక్సీ డ్రైవర్, ఇలా జనం బాగానే ముగారు
అందరికీ అందరూ వాళ్ళు వచ్చారు కొందరు అక్కడి వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు తను మాత్రం మిగిలింది పల్లె టూర్ అమ్మాయి అని స్పష్టంగా తెలుస్తోంది
ధీరజ్ కొంచెం గంభీరం నటించి ఆ ఇక్కడే ఉన్నాను మీరు దగ్గర లోనే ఉన్నారా సరే నేను ఎదురు చూస్తున్నాను ఆటో ఎక్క లేదు అన్నది.

వారు చెప్పిన గంటకి వచ్చారు ఇలోగ ఎండ అంతా తనపరం అయింది అసలే తెల్లగా జాజి మొగ్గలా ఉండే ధీరజ్ మరీ ఎర్రగా తయారు అయ్యింది
కారు లో నుంచి చెయ్యి ఉపి
కారు టర్న్ చేసి తెచ్చాడు బావ
వాళ్ళతో కూడా ఓ కుర్రాడిని తెచ్చారు ఆ అబ్బాయి కిందకు దిగి ముందు వచ్చి సరుకులు లెక్క పెట్టుకుని ఆటో పిలిచాడు
అక్క బావ కారు దిగి వచ్చి ప్రయాణం బాగా జరిగిందా అంటూ తువ్వాలు అందించాడు ముఖ ము చూడు ఎంత కంది పోయిందో అంటూ అక్క మంచినీళ్లు పట్టించింది
తనను బట్టల పెట్టేలా అట్టపెట్టీ కారులో పెట్టీ మిగతా డబ్బాలు లగ్గేజ్ అంతా ఆటోలో సర్ధి ఆ అబ్బాయి ఎక్కి వెళ్ళాడు అక్క బావ నేను కలిసి కారులో ఇంటికి వెళ్ళాము

అక్కడ వాళ్ళు అంతా నన్ను వింతగా ఆసక్తిగా చూశారు

ఇది మా చెల్లి అని పరిచయం చేసింది ఆరోజు పెళ్లి కూతుర్ని పది గంటలకి చేస్తారు వాళ్ళు అంతా బావ తరుపు వాళ్ళే
అక్క తరుపు నేను ఒక్కత్తినే వెళ్ళాను .

నాకు ఒక గది చూపించి సరకులు తెచ్చిన లగ్గెజ్ అన్ని ఆ గదిలో పెట్టారు

స్నానంతరం టిఫిన్ తిందువు గాని అంటూ బాత్ రూమ్ చూపించింది
బంధువులకు ప్రక్కనే వేరే ఇంట్లో వీడిది మొగ పెళ్లి వారు
ఆ ఊరు అంతా కళ్యాణ మండపానికి వస్తారు మేము రేపు తెల్ల వరగట్ల కళ్యాణ మండపానికి వెడ తాము అని చెప్పింది
ధీరజ్ తయారు అయ్యి వెళ్ళి టిఫిన్ తింది పట్టు చీర వడ్డాణం చంద్ర హారం వేసుకున్నది అక్కకి గజ్జెల పట్టిడీ పెట్టింది అందరూ వింతగా చూశారు పంజాబీ డ్రెస్ లో వచ్చిన పిల్ల ఇప్పుడు ఇన్ని నగలతో కనిపించే టప్పటికి అందరూ ఈ పిల్లకి
పెళ్లి అయ్యిందా అని ఆలోచనలో సస్పెన్స్ లో ఉన్నారు .ఎంత బాగుందో నా కొడుక్కి చేసుకుంటాను అని ఒకామె అంటే ఇంకో అమె నా తమ్ముడు కి చేసుకుంటాను అన్నది అందరికీ ఎంతో అనందం వేసింది చిన్న చిన్న మిడిలు చిరిగిన జీన్స్ వేసుకుని
పరుగు పెడుతూ ఉన్న ఎందరో అమ్మాయిలు ఉన్నారు కాని ఈ రోజుల్లో ఇంత అందంగా అలంకరించుకుని ఉన్న పిల్లలు
చాలా అరుదు అనుకున్నారు

ధీరజ్ అక్క కావ్య ను అంతా అడీ గారు అక్కవెనుక తాంబూలాలు సర్ధి బొట్టు పెట్టీ వాయ నాలు అందించి చేస్తుంటే పిల్ల బాగా పని మంత్ రాలు అనికూడా నిర్ధారణ చేసి కొన్నారు

పన్నెండు గంటలకి పేరంటం ముగిసింది కొద్ది బంధువులు తప్ప మిగిలిన ఇళ్ళ వాళ్ళు వెళ్ళి పోయారు పక్కింటి వాళ్ళు ఇంటి వాళ్ళు దగ్గర బంధువులు ఓ పదిమంది ఉన్నారు

కావ్య అందరికీ భోజనాలు
పేపర్ పళ్ళెం లో సర్ధి అందించిధి భో జనాలు అయ్యాక అంతా విడిది లోకి వెళ్ళాక కావ్య అత్తగారు ఏమే ధీరజ్ నువ్వు తెచ్చిన బట్టలు
వస్తువులు సారే అన్ని లెక్క చెప్పు అన్నది కావ్య కి అడబడుచులు ఇద్దరు పెద్ద వాళ్ళు మనుమలని ఏత్హారు
ఇద్దరు మొగ పిల్లలు తరువాత.పుట్టినది. శ్రావ్య
డాక్టర్ చదివింది చాలా కాలం పెళ్లి పోస్ట్ పోన్ చేసింది ఇప్పుడు తల్లి బతి మాలి పెళ్లికి వప్పించిధి ఆ అబ్బాయి కూడా
అమె చదివిన కాలేజి లో నే చదివి సొంత ప్రాక్టీస్ చేస్తున్నాడు శ్రావ్య సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో పని చేస్తుంది రెండో కొడుకు అనూప్
గల్ఫ్ లో ఉంటాడు ఎవరు పెళ్లి సంబంధాలు పెట్టుంచుకో లేదు చదువు సంపాదన బిజీ..ఎలాగో ఇప్పటికీ తీరిక దొరికి పెళ్లి కుదిర్చారు ఎవరికీ
పెళ్లి షాపింగ్ తీరిక లేదు అందుకని అన్ని కూడా కావ్య అమ్మకి పురమాయించి

35 వెంకట గిరి చీరలు 10 గద్వాల్ చీరలు ఫాన్సీ వెరైటీ వి ఓ.45 చీరలు ఓ రెండు వందలు జాకెట్ ముక్కలు తెప్పించి పంపారు లిస్ట్ అత్తగారు చూసుకుంది

పెళ్లికి వచ్చిన వారికి రేసిప్షన్.కి వచ్చిన వారికి అందరుకు సారే పాకెట్ జాకెట్ ముక్క ఇచ్చి పంపారు
ఇన్నాళ్ళకి పెళ్లి అందులో ను 50 మంది అటు 50 మంది ఇటు అన్నట్లు పిలిచారు వచ్చిన అందరికీ చీరలు పెట్టారు పేరంటం లో స్బాతకము లో జాకెట్ ముక్కలు పంచి పెట్ట డానికి తెప్పించారు.

ఆరోజు రాత్రి ధీరజ్ తన గదిలో సామనుతో పాటు పడుకుంది
ఆ రాత్రి మెడ పైన ఏదో చప్పుళ్ళు కూతలు వినిపించాయి .

ధీరజ్ చాలా భయ పడింది కొత్త ఊరు అందులో నగలతో ఉంది ఒక్కర్తినీ పడుకో మన్నాు రు నిద్ర పట్టలేదు రాత్రి సస్పెన్స్ సినిమా ఇప్పుడు ఈ చప్పుళ్ళు చాలా విసుగు వచ్చింది
ఎప్పుడు తెల్లవారు తుందా. అని కూర్చుంది.
ఉదయం అవగానే అక్కను చడా మ డ ప్రకక్కు పిలిచి కడిగే సింది ఏమిటి ఇది పల్లెటూరు అనుకున్నావా
ఎలా ఉంటే అలా సర్దుకు పోవాలి అన్నది అక్క అందరూ చదువుకు నీ ఉద్యోగాలు చేస్తున్నారు ఇలాంటి పాత ఇంటికి ఎంత అద్ది పోస్తున్నారు
రాత్రి అంతా ఏదో గోల అన్నది అది ఇంటి వాళ్ళకి భూత దయ ఎక్కువ నాలుగు కుందేళ్ళు అరు పావురాలు పెంచుతారు నీకు ముందు చెప్పా వలసినది
అంటూ తేములు స్నాతకనికి వెళ్ళాలి నువ్వు రెడీ అయితే ఇల్లు తాళం పెడతాను అంటూ తొందర చేసింది

సరే అందరూ పెళ్లి హలుకి వెళ్లారు అక్కడ తెల్లగా పొడుగ్గా వీడియో తీసే అబ్బాయి తనను ఎక్కవ తియ్యడం పరిశీలించింది
అక్కతో చెప్పింది అతన్ని నువ్వు చూడలేదు కదా. మా ఆడబడుచు కొడుకు గుల్ఫ లో మా మరిది తో పాటు బిజినెస్ చేస్తున్నాడు ఇప్పుడు ఇండియా వచ్చి ఇక్క డ సెటిల్ అయ్యాడు అని చెప్పింది ఎదురు సన్నాహాల్లో ఆడపిల్లలకి మిస్ ఇండియా కిరీటాలు మగ వాళ్ళకి మహా రాజా కిరీటాలు పెట్టీ మంచి కర్పూరం దండలు వేశారు పాటలు పాడారు డాన్సులు చేశారు అభిజిత్ లగ్నం లో పెళ్లి జరిగి జీలకఱ్ఱ బెల్లం పెట్టారు అందరూ అక్షింతలు వేశారు. అందులో ఓ తొమ్మిది మంది పెళ్లి కానీ పిల్లలు మరీ ఫ్యాషన్ గా ఉన్నారు వారిలో ధీరజ్ పల్లెటూరి అమ్మాయిల ఉంది
అయితే పెళ్లి అంతా తానే తిరిగింది ఎక్కడ చూసిన అక్క వెనుక నీడలా పని చేసింది .కావ్య పెద్ద ఆడపడుచు పెళ్లి కి వచ్చిన పిల్లలలో ఎవరో ఒకరికి వాళ్ళ అబ్బాయి శ్రావణ్ కి చెయ్యాలని అందుకే ఊళ్ళో పిల్లల వారిని పెళ్లికి పిలిచి వారికి తెలియ కుండా పెళ్లి చూపులు ఎదురు సన్నాహం లో పెట్టింది అంతా ఆధునిక యువత తనకు వద్దని చెప్పాడు శ్రావణ్. పెళ్లి తరువాత పెద్ద ఆడపడుచు మీ చెల్లి నీ మాఇంటికి కూడా తీసుకురా అని చెప్పింది అలాగే అని పెళ్లి హడావిడి తరువాత ధిరజని తీసుకుని వెళ్ళింది

అక్కడ కూడా వారి అత్తవారి కి ధీరజ్ నచ్చింది అంతే ధీర నీకు పెళ్లి అని అక్క చెపితే దుర్ష ఆశ్చర్య పోయింది పెళ్లి అంటే పెళ్లి చూపులు కట్నాలు కానుకలు లాంఛనాలు ఇన్ని ఉంటాయి ఏమి లేకుండానే పెళ్లి అంటుంది అక్క అనుకుంది

సస్పెన్స్ ధీర నిన్ను శ్రావణ్ ఇష్ట పడుతున్నాడు అతను ఇప్పుడు ఇండియా వచ్చేస్తూన్నాడు ఈ ఇళ్లు అతను కొన్నాడు ప్రస్తుతం అమ్మ నాన్న ఉన్నారు అతని అక్క పెళ్లి అయిపోయి గల్ఫ లోనే ఉంది
అమ్మ నాన్నను బాగా చూసే పిల్ల కోసం వేతుకున్నరు నేను ముందే సంబంధం అమ్మ తో చెప్పించారు నువ్వు పెళ్లి చూపులు అంటే ఒప్పు కోవు అని నేను ఇలా ప్లాన్ చేసి రప్పించెను అమ్మ నాన్న అన్నయ వారం లో వస్తారు నీ పెళ్లి కూడా ఇక్కడే అని చెప్పింది
ఏమిటి అక్క అంటూ ఈ సస్పెన్స్ మనకి పెద్ద ఇల్లు ఉండగా ఇక్కడా అన్నది మరి వాళ్ళు అంతా విమాన సౌకర్యం చూసుకుంటారు
కనుక నువ్వు ఒప్పుకో డార్లింగ్ అంటూ చెల్లిని ముద్దు పెట్టుకుంది ధీరజ్ అబ్బ ఎంత నాటకం అడేవు అంటూ చిరునవ్వు నవ్వింది పిడి కిట తలంబ్రాలు పెళ్లి కూతురు అంటూ కావ్య శ్రావ్యంగా శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని కీర్తన అందుకుంది వంత పాడుతూ అత్తగారు కూడా మా మనవడు పెళ్ళామా మనుమరాలు అంటూ పాడి నవ్వింది అదే పందిట్లో పెళ్లి వారు వేరే దేశాల నుంచి మళ్లీ మళ్లీ రావక్కర లేకుండా పెళ్లి జరిగింది సర్వేజనా సుఖినోభవంతు శాంతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!