గుర్రం జాషువా
రచన:: అమృతపూడి రేవతి
అస్పృశ్యునిగా జనియిoచి
జాలువారు కవితలతో
జయంబు నే జవిచూచి
జనహృదిలో నిదురించిన
జాషువ గారికి అంజలిఘటించెద
కలం పోటుతో అడుగంటిన
బడుగువర్గాలను నిదుర లేపి
కరకుగట్టిన అంటరానితనమును
నిర్ములించుట కుకవితనేఝుళిoచినారు
కొండసందులోతుమ్మకొంమ్మనీడన
గిజిగాడిగూడును వర్ణిoచిన
గబ్బిల రాయబారిగథెల్పి
కవికోకిల యనుబిరుదును
వరించిన మీరు అభినందనీయులు
కవిత యనుబాణమును
కసియనుఅంబులిపొదయందు
కవితయనుబాణముఉంచి
సంధించిఅస్పృశ్యతనిర్మూలించి
తిరి
నినుపొగడని నాలుకలేదు
నిను మరువదు వినుకొండ
***
good