శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

రచన:: జీ వీ నాయుడు.

 

దైవం కన్నా గురువే మిన్నఇది ప్రపంచం నినధించే మాట
దైవం గురించి వివరించింది గురువే
అందుకే ఆది గురువులు తల్లిదండ్రులే
గురువు అంటే వెలుగు
వెలుగు అంటే జ్ఞాన జ్యోతి
ప్రతి ప్రాణకోటికీ ముఖ్యం జ్ఞానం
ఏ అవయవాలులేకున్నా సాగుతుంది
మానవ జీవన యానం ఎల్లవేళలా
జ్ఞానమే లేకుంటే జీవనం అంధకారమే
అంధకారాన్ని పారద్రోలే గురువులకు
వందనం.. అభివందనం..పాధాభివందనం
గురుపౌర్ణమి శుభాకాంక్షలు గురువులందరికి….!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!