స్వరాలు

స్వరాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

స్వర ప్రక్రియ లోనే ఎన్నెన్నో
అర్ధాలు ఇచ్చే పదాలు వచ్చి
పూల గుత్తులు మాదిరి ఉండి
వింత రూప విచిత్ర మాల
ఈ స్వర ప్రక్రియకు రాగాలు
విజయ పథంలో జీవితము
నడిపే మార్గం చదివే విద్య
మేధస్సు విజ్ఞాన ప్రజ్ఞానము
మనిషికి ఎంతైనా ఉంటేనే
అన్ని విజయ జయ మార్గాలు
మనోహర సాహితీ సౌధము
కవులకు ఎంతో విజ్ఞానము
అవార్డులు రివార్డులు ఎన్నో
రంగాల కీర్తి కి ప్రజ్ఞ నము
అందించిన అందాల సభలు
ఆహారమే జీవన ప్రాణము
వివిధ రకాల ఆహారము
మనిషి ఆరోగ్యానికి చాలా
అవసర విధానంలోనే
ప్రతి నిత్యం భుజించ వలెను.
ప్రజ్ఞకు ఎంతో కృషి ఉంటేనే
సాధన శోధన ఉంటే నీలో
కొత్త విధానంలో ప్రజా నము
అలవడి ప్రతి అంశము లో
మంచి ఆలోచన విజ్ఞానము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!