సూర్యోదయము
సూర్యోదయం అది ఒక అద్భుతము
గ్రహాల ఆధి పతి ఆనందంగా తన
సప్త అశ్వముల రథంలో బంగారు
గోళంలో మెరుస్తూ మనకు దర్శన మిస్తూ
సమస్త మాన వులను నిద్రమెల్ కొలిపి
ఈ సుందర ప్రపంచంలో ఉన్నతి గా జీవించి
కలలు సాకారం చేసుకుేందుకు శ్రమ పడు
అందాల ప్రపంచం ఊరికే రాదు ఎంతో శ్రమ
పడి మంచికి మానవత్వానికి విలువ నిచ్చి
మనసులో ప్రేమ పెంచుకుని ఆత్మీయత పంచి
ఉన్నత భావాలతో నిన్ను నువ్వు నిరూపించిన
అందరూ నిన్ను మెచ్చుకుని ఘనంగా సత్కరించి
ఆదర్శం గా జీవించి ఉన్నంత కాలం మధుర భావాలు. రాధే శ్యామ్
రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి