ఇష్టం – ప్రేమ

ఇష్టం – ప్రేమ

రచన: బుజ్జమ్మ

కనులలో ప్రేమ కనిపించినా
పలుకులలో ప్రేమ తెలిసినా
అక్షరాల్లో ప్రేమ చూసినా
భావాలలో ప్రేమని కనుగొన్నా
మౌనంలో ప్రేమ తెలుసుకున్నా
కానీ
ఈ దూరంలో.. నీ ఆలోచనల్లో
ఉన్నప్పుడే.. అర్దం చేసుకున్నా
నీపై నాకున్న ప్రేమని..!
నాపై నీకున్న ఇష్టాన్ని..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!