అంశం : “ఇష్టమైన కష్టం”
ఇష్టమైన మామ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : యాంబాకం
అందాలు విరజల్లే మామ
చందమామ,
ఆడు కుందాము రావోయి మామ చందమామ,
మల్లె పందిరి కింద బుల్లి
మరదలు యుంది
ఇష్టమైన కష్టం
వెన్నెల చల్లుతూ! రావోయి
మామ చందమామ,
మెల్ల, మెల్లుగా రావొయి
మామ చందమామ
వెండి కంచంలో వేడిఆయ
బువ్వ పెట్టుకొని,
బంగారు గ్లాసు లో పాయసం
పొసుకొని
తిందాము రావొయి మామ
చందమామ
ఆడుకుందాము రావొయి మామ చందమామ
ఇష్టమైన కష్టం
కాంతి నక్షత్రాల తో సయ్యట
లాడగా
నల్లని తెల్లని మబ్బలు ఎక్కి
సరసలాడ పోవేవు
కలువలు నిను చేర ఆరాట
పడునోయి మామ చందమామ
నీ పండు వెన్నెలలో హాయిగా
నిదురింపగా మామ చందమామ
ఇష్టమైన కష్టం
నా మన విని పోవోయి మామ
చందమామ ఒక్క మారు క్రింద
కు దిగి రావోయి చందమామ
“జనులకు ఇష్టమైన మామ”
ఇష్టమైన కష్టం.