జతకలిసే

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

జతకలిసే

రచన:చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

కోరికల విమానంలో షికారు చేస్తూ
ప్రియసఖితో చుంబన క్రీడలో
మునిగితేలుతూ రసాస్వాదనా
అదృష్టమును పొందెనా సఖుడు…..

అదరపు రుచి మత్తులో మునిగి
సుతిమెత్తటి చందనపు శరీరంతో
మమేకమై నులివెచ్చని స్పర్శతో
లోకాన ఏం జరుగుతుందో మరచి
అద్భుత లోకానికేగెను….

ఊహలు గుసగుసలాడుతుంటే
బిగికౌగిట బంధించి
కలసిన జత చేయి వీడలేని స్థితిలో
జనవృద్ధికై శ్రమించి
చెప్పలేని అనుభూతుల పొంది
ఊగిసలాడే హృదయంతో
తేలిపోయెనా నూతన దంపతులు…!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!