జీవిత కాలం

జీవిత కాలం

రచన: యాంబాకం

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు కరిగిపోవేది…. వయస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు వచ్చేది …. సొగస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో తెచ్చుకొనేది …. ఉషస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు వచ్చేది ….తేజస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతోపాటు పెరగాలసినది ….మేధస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు అందించ వలసినది. ….సర్వీస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు చేయవలసి వచ్చేది…..రంహస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు దక్కించకో వలససినది ….. ఓయాసిస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు ఉండ వలసినది ….తపస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు చెప్ప గలుగుతున్నది …. బోగస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు విరిగిపోయేది ….మనస్సు

మనిషి జీవన పోరాటం లో కాలంతో పాటు తరిగి తరిగి పో పోయేది ….ఆయుస్సు

మనషి జీవన పోరాటం లో కాలంతో పాటు కనిపించ వలసినది ….ఇంద్రధనుస్సు
—————————————-

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!