యువత కు ఆదర్శం

యువత కు ఆదర్శం

రచన: జీ వీ నాయుడు.

పేపరు బాయి గా జీవితం
ప్రారంభమైంది ఆ తరుణం
భరత జాతికే మణి హారం
ప్రపంచంలోనే ఓ కీర్తి సౌదం.

అసలు పేరు అబ్దుల్ కలాం
ఆశయం పైలెట్ కావడం
అయ్యారు భారత రత్నం
రాష్ట్రపతిగా ఓ కీర్తి కిరీటం

యువత కు ఎంతో ఆదర్శం
చూపారు వారికి సన్మార్గం
మీసైల్ మ్యాన్గా భవితవ్యం
ఎన్నో మిసైళ్లకు రూపకల్పం.

నేటి తరానికి మార్గదర్శకం
నవసమాజానికి జ్ఞానదర్పణం
మీ ఆత్మ నిత్యంపరిశోదనం
నేటి సమాజపు జ్ఞాన నేత్రం…
………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!