సప్త వర్ణ సమ్మోహ రాగము

సప్త వర్ణ సమ్మోహ రాగము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

భగవంతుని సృష్టిలో ఇంద్రధనుస్సు
ఎన్నో అందాల అమరిక ప్రత్యేక మబ్బులు
ఆకాశం పరవశించే అద్భుత చిత్రము
ఎంతో అపురూపం
మన ప్రకృతి అంతా
సప్త వర్ణ సమ్మిళితం రంగుల అందాలు
కళలు కలలు కూడా సప్త వర్ణం
ఇంద్ర ధనుస్సు ప్రకృతిలో
విన్నూత్న విన్యాసాలు చేసే అద్భుతం ప్రతి వ్యక్తి కలల
ప్రపంచం ఎప్పుడు ఇంద్రధనస్సుతో ఆకాశంలో
విహరిస్తూ ఇంద్రధనుస్సు పై
ఉయ్యాల ఊగుతూ నక్షత్రాలు
తెచ్చి మాలగా కట్టి ఆ శారద
మెడలో హారంగా నా అక్షరాల ఇంద్రధనుస్సు
సాహితీ లోకంలో విన్నూత్న రీతిలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలకు సప్త గిరి వాసుని కరుణతో
ఆశీస్సులు సదా అందరికి ఉండాలి
శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!