కాలం నేర్పింది

కాలం నేర్పింది

రచన: సుజాత.కోకిల

“నీ పరిచయమే ఒక వింతగా
నా మనసే ఎగసే తుళ్లింత గా
తడబడిన అడుగులు
ఎగసిపడిన మనసులు
పరువాళ పందిరిలో
జాలువారే వయస్సులు
నీతో గడిపిన ఆ క్షణం మరువలేను ఆ నిముషం ఒకరి కోసం ఒకరం
మనల్ని మనం మరచి ప్రేమ ప్రవాహంలో పరిగెడుతూ
కాలం తడబడతు మన కోసం
ఆగనంటూ గిర్రున తిరుగెేసే
జయాపజయాలను దాటుకుంటూ
మరువలేని ఆ మధురానుభూతులతో
కాలమే కలిపే మనల్ని ముందుకు అడుగులు వేయమంటుంది కాలం!
…………………….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!