ఎందుకంట ప్రేమ. రచన: జయ ఎందుకంట ప్రేమ. ఈ అలజడిలో ఈ తుళ్ళింతలో ఈ కవ్వింతలో మునిగి తెలిపోతావు ప్రేమ. నా చెంత నువు లేవని బాధో ఎవరిచేంతో నీవు ఉన్నవాని దిగులో..
28-08-2021
అమ్మభాష తెలుగు.. అక్షరమై వెలుగు
అమ్మభాష తెలుగు.. అక్షరమై వెలుగు రచన: పిల్లి.హజరత్తయ్య సంస్కృతి వికాసానికి మూలమై సాంస్కృతిక సంపదకు వెలుగై అమ్మ ఒడిలో ఆనందమై విశ్వ కళ్యాణానికి వేదికై వసుధైకకుటుంబమై అలరారుతుంది..! ఆకాశంలోని ఇంద్రధనస్సులా పాలధారల స్వచ్ఛతలా
పచ్చ దనం
పచ్చ దనం రచన: చెరుకు శైలజ లోకమంతా పచ్చదనంతో నిండిపోవాలి ప్రతి ఇల్లు పచ్చని చెట్లతో నిండి ఉండాలి. ప్రకృతి తన అందాలతో మురిపించాలి. మానవులు ఆయువు ఆరోగ్యలతో ఉండాలి. ఆనందంతో మనసు
గమ్యం చేరుకో!
గమ్యం చేరుకో! దోసపాటి వెంకటరామచంద్రరావు గమ్యంలేని పయనమా? లక్ష్యంలేని జీవితమా? ఎక్కడుంది నీ గమ్యం? ఎంతవరకు నీ పయనం? ఆశలవలయంలో చిక్కకున్నావు నిరాశమయమని చతికిలపడ్డావు జీవితమంటె చీకటివెలుగుల చక్రభ్రమణమని మరిచావు అనుభవాలు నీకు
వన మయురమా!
వన మయురమా! రచన: వేముల ప్రేమలత వన మయూరమా! అందమంటే నీదేనే వన్నె చిన్నెలతో హోయలొలికించేవు వానంటే నేకెందుకంత మక్కువ? వలచి వగచే చెలి కోసం నాట్యమాడేవట విరహ తాపాన్ని నీ నాట్యంతో
పెనిమిటి
పెనిమిటి రచన: యాంబాకం నాటుకోడి కూర రా పెనిమిటి కోరివండి నానోయ్ పెనిమిటి ఎంత ఘాటుప్రేమ కరకర లాడెగారె లోయ్ నావలపంతా కూరి చెసినానోయ్ పెనిమిటి ఎంతఘాటు ప్రేమ తియ్యని జిలేబిలోయ్ పెనిమిటి
ఓ.. ప్రేమిక హ.. ప్రేమిక
ఓ.. ప్రేమిక హ.. ప్రేమిక రచన: చిరునవ్వు rj రాల్స్ కొంటె చూపుల్తో నను దహిస్తు దరిచేరిన శ్రీరంగా.. ఉహల ఉత్సాహన్ని పండించి చేయకు మదిని భారంగా.. నా ఒంటరి ఆశలు నీ
ఎన్నికలలో ఎన్ని కలలో
ఎన్నికలలో ఎన్ని కలలో! డాక్టర్ అడిగొప్పుల సదయ్య ఎన్ని కళలో కదా! ఎన్నికల జూదమున భరతాంబ కలలన్ని భగ్నమయ్యేటట్లు! ఎన్ని కలలో కదా! ఎన్నికల మాటునను దాగున్న రాకాసి దాహంపు కళ్ళలో! ఎన్ని
కాలం నేర్పింది
కాలం నేర్పింది రచన: సుజాత.కోకిల “నీ పరిచయమే ఒక వింతగా నా మనసే ఎగసే తుళ్లింత గా తడబడిన అడుగులు ఎగసిపడిన మనసులు పరువాళ పందిరిలో జాలువారే వయస్సులు నీతో గడిపిన ఆ
నల్లనయ్య
నల్లనయ్య రచన: సావిత్రి కోవూరు నల్లా నల్లాని వాడు, చిన్ని కన్నయ్యా వీడు చల్లా చల్లాని చూపులతోను, మెల్లామెల్లగా వచ్చేటోడు, గొల్లాలిండ్లల్ల దూరి, అల్లారెంతో చేసేవాడు. అందరినీ అలరించేవాడు, పాలుపెరుగూ లాను, వెన్న