కార్తిక వాతావరణము

కార్తిక వాతావరణము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్య కిరణాలు మంచు దుప్పటి
నుంచి వెండతెరపైకి వచ్చినట్లు
ఎంతో అందంగా మెరుస్తూ మానవులను
మేల్కొల్పుతూ చల్లని గాలికి
ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా
ఉన్నత బావ రాగాలు పలుకు
వాతావణంలోని వెడుతున్న
ఏ గ్రామమైన ప్రాంత మైన రాష్ట్రమైన
దేశమైన చలిగాలి విజృభిస్తున్నా ఆనందం
వర్ణింపనలవి కానిదే! ఏ కవి కలని కైన
ఎంతో ఆనందం తెల్ల వారగట్ల నది స్నానాలు
దీపాలు వెలిగించిన పుణ్యం వన భోజనాలకు
ఐక్యత ఆనందం పోటీలు పద్యాలు నోములు
వ్రతాలు పూజలు సామూహిక పారాయణలు
శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు
పాడుతూ కోలాటాలు నృత్యాలు
పిల్లలకి పెద్దలకి పురాణ శ్రవణము
ఎంతో హాయిగా కలిసి మెలసిన
వనభోజనం మరపురానిది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!