కులం మతం

కులం మతం

రచన : ఎన్. రాజేష్

మానవత్వంను మంటకలిపేది కులం
మనుషుల్లో అంతరాలు పెంచేది ఈ కులం
దేశ ప్రగతికి ఆటంకం
దేశ ఉన్నతికి ప్రమాదం

కులాలతోనే నేటి రాజకీయాలకు కొలమానం
కులం ఒక గాలం
ఇదే మనిషి ప్రగతికి అవరోధం

మానవత్వం కులంగా
ప్రేమతత్వం మతంగా
మనిషి బతుకు కొనసాగితే
కలగదా మనిషి అభివృద్ధి
నెరవేరదా మనిషి ఉన్నతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!