కూరగాయల పొగరు

కూరగాయల పొగరు

రచన: సరిత రవిప్రకాష్

టమోటాకు టెక్కు ఎక్కువే ఎర్రగా ఉన్నానని…
ఉల్లిపాయకు వగలు ఎక్కువే నేను లేనీదే కూర రుచి లేదని…
ఆలగడ్డకు ఆయువు ఎక్కువే ఎన్నాళ్ళైన ఏమి కానని…
పొట్లకాయకు పొగరు ఎక్కువే పొడవుగా ఉన్నానని…
వంకాయకు వయ్యారం ఎక్కువే రుచిగా ఉంటానని…
మిరపకాయకు మిడిసిపాటు ఎక్కువే మిరమిర అంటూ..
ఆకుకూరలకు అలుకలు ఎక్కువే తొందరగా వాడిపోతాయి…
కోతిమీరకు కొవ్వు ఎక్కువే నేను లేనిదే కూర రుచి రాదని…
పుదీనాకు పొగరు ఎక్కువే నేను లేనిదే వాసన ఉండదని…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!