తల్లితండ్రులు

తల్లితండ్రులు

రచన : మాధవి కాళ్ల

తల్లితండ్రులకు పిల్లలు పుట్టే వరకు వాళ్లే ప్రాణంగా బతుకుతారు.
మనము చేసిన తప్పు చేసిన
ఒప్పు చేసిన వాళ్లే మనకి చెపుతారు.

వాళ్లే మనకి గురువు, దైవాలు
మనం ఎప్పుడు వాళ్ల కు చిన్న పిల్లలమే.
కానీ వాళ్లను జాగ్రత్త గా చూస్తుకోవాలి కదా.

మనము వాళ్లను వృధా ఆశ్రమంలో చేర్పిస్తున్నాము.
మనకి చిన్న దెబ్బ తగిలిన వాళ్లు చాలా బాధ పడతారు.

వాళ్ల ప్రాణం కంటే ఎక్కువగా చూస్తుకుంటారు.
మనకి జీవితం ఇచ్చిన మన తల్లితండ్రులను ఇంక ఎంత బాగా చూసుకోవాలి.

వాళ్లు బాధ పడిన మన ముందు మాత్రం ఆనందంగా ఉంటారు.
మనం బాధ పడితే చూసి తటుకోలేరు.
ఉన్న ఊరు ని వదిలి వచ్చారు.
మన భవిష్యత్తు కోసం
కానీ మనం మాత్రం వాళ్ల ను బాగా చూస్తుకోవడం లేదు.
ఎవరు తన కన్నవాళ్ళని మర్చిపోకూడదు అని కోరుకుంటున్న

You May Also Like

One thought on “తల్లితండ్రులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!