లోకం అంతే

లోకం అంతే

రచయిత :: సుజాత కోకిల

“ఆంటీ” సుజాత .ఉందా? “అంటూ”వచ్చాడు స్వనిక్ ఆంటీ ఎందుకు? నాన్నా! “మేము “మంతా” … “ఆడుకుంటాము.”
“,సరే “సుజాతా ! స్వనిక్. పిలుస్తున్నాడు.ఒక్కసారి రామ్మా! అంటూ, ఆంటీ పిలిచింది. “ఆ” వస్తున్నానమ్మా అంటూ, సుజాత వచ్చింది.మనం ఆడుకుందాంరా, అన్నాడు. సరే పద స్వనిక్. అంటూ “వెళ్ళారు”.అక్కడ పిల్లల గ్యాంగ్ అంతా ఒకేచోట ఉన్నారు. అందరు.క్యారమ్ ఆడుకుంటూన్నారు. అందులో స్వనిక్.అందరి కంటే “చిన్నవాడు.”వాడికి సరిగా! ఆడరాదు. వాడు ఎది కరెక్ట్ అంటే.అదే అనాలి. లేకుంటే ఏడుస్తాడు.

అంతా తొండి తొండి ఆడుతున్నాడు.మిగితా పిల్లలు నువ్వు తొండి అడుతున్నావు. స్వనిక్.అలా కాదు అని ఎంత సర్థిచెప్పిన వినడం “లేదు”. ఇలాగే ఆడాలి “అంటూ” గోలగోల చెస్తున్నాడు.వాళ్లు గోల భరించలేక” స్వనిక్. నువ్వు తొండి” ఆడుతున్నావు”.నీతో మేము ఆడమ్, నీతో కచ్చి అంటూ, లేచారు. స్వనిక్. ఏడుస్తూ, మీతో నేను కూడ ఆడను. పో కచ్చి, అంటూ, ఏడ్చుకుంటూ తాతయ్య దగ్గరకు “వెళ్ళాడు”.ఎంటి నాన్న ఎందుకు ఏడుస్తూన్నావు?”అంటూ” అడిగారు.స్వనిక్. తాతగారితో, నన్ను బంటి మిగతా ఫ్రేండ్స్ నన్ను ఆడనివ్వట్లేదు,అని ఏడ్చుకుంటూ, వచ్చి చెప్పాడు.సరే నీవు వెళ్ళకు, నేను వచ్చి “చెపుతాను”. కదా,మనం పార్కుకు వెళ్తుము.పద నాన్న అన్నాడు. ఒకే తాతయ్య” అంటూ తాతామనుమడు బైటకు వచ్చారు.

మేము పార్కుకు “వెలుతున్నాము”.మీరు ఎవ్వరూ రావద్దు,అన్నాడు.స్వనిక్ తో కచ్చి కదా?అందుకే” రావద్దు, అన్నాడు. స్వనిక్. అలా అనోద్దు నాన్న, అని చెప్పారు. తాతయ్య. తాతయ్య మేము కూడ , వస్తామని అన్నారు. పిల్లలు, సరేరండి అందరం కలిసే వెళ్దాము. సరదాగా ఉంటుంది. అన్నాడు. తాతయ్య, వాళ్ళు మనతో కచ్చి కద మనతో ఏలా వస్తారు తాతయ్య అంటూ మారాము,చెసాడు.అలా కాదు? నాన్న చెపితే వినాలి ,ఇప్పుడు మనమందరము. ఫ్రెండ్స్ ఒకేనా, మీరందరూ కలిసి అల్లరి చేయకుండా? ఆడుకోవాలీ అంటూ ,ఎన్నో ఆటలు అలిసి పోయెదాక ఆడుకున్నారు.అక్కడ తాతయ్య, చెట్లకు పైపుతొ నీళ్ళు పడుతున్నారు , మేము పడుతాము. తాతయ్య, అంటూ అందరు పైపు లాక్కున అంటూ.అలా కాదు నాన్న మీరు ముందు వాటర్ వేస్ట్ చెయోద్దు, పంపు ముందు, కట్టేసి రండి, అన్నారు. నేను చెప్పినట్టు చేయాలి మరి అన్నారు.తాతయ్య, అందరు సరే తాతయ్య అన్నారు.
మొక్కలు పెరగాలంటే మనం ఏం చెయ్యాలో చెపుతాను.అక్కడ కవర్సులలో ఉన్న పూలమొక్కలు ఉన్నాయి.అందరు ఒక్కొక్కటిగా తీసుకురండి, అన్నారు.

అందరు అలాగే పట్టుకొని, వచ్చారు. ఇలా గునపం తీసుకుని ఇలా గుంట తవ్వాలి .ఈ మొక్కలను,ఇందులో పెట్టాలి .ఇలా కొద్ది కొద్దిగా వాటర్ చల్లాలి.తరువాత వేపపొడి, ఆవుపేఢ, బియ్యం కడిగిన వాటర్ ,మనం టీ పెట్టుకుంటాం కద ఆ పొడిని,వేస్ట్ చెయకుండ? అవివారంలోఒకసారైనా,వెయ్యాలి. అప్పుడు మొక్కలు ఎపుగా బలంగా పెరుగుతాయి. అప్పుడు మనకు అవి ఎమ్ ఇస్తాయి ? మంచి కూరగాయలు, పండ్లు ,పూలు ,చల్లటి వాతావరణాన్ని ఇస్తాయి. అప్పుడు మనం మందులు లేని ఫ్రేష్ కూరగాయలు , పండ్లు తినగల్గుతాము. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము.

ఇవే కాకుండా? మనం అడవులను కూడా కాపాడుకోవాలి. వన్యప్రాణులు నివసించడానికి అడువులు ఉండాలి.పిల్లలూ, వింటన్నారా? ఆ వింటూన్నాము.తాతయ్య చెప్పండి?మనం ఎక్కడ ఉంటున్నాము ?ఇంట్లో. జంతువులకు కూడ ఇల్లు ఉండాలి కద ?అవును మరి ఇల్లు లేకుంటే ఎక్కడ ఉంటాయి. తాతయ్య ? అదే మంచి ప్రశ్న వెసావు.నాన్న ,అవి మనం ఉండే చోటికి వస్తాయి.అప్పుడు మనకు భయమే కదా? అమ్మో భయం, తాతయ్య, అవి మనల్ని తినెస్తే? ఆ..ఆ, అక్కడికే వస్తున్న,వన్యప్రాణులు రక్షణకై, మనం చెట్లను నాటాలి. అడవులను పెంచాలి , అప్పుడే మనం చెడు కాలుష్యాన్ని నివారించ గల్గుతాము.

అప్పుడు మనకు చల్లని గాలి ,కాలుష్యం లేని వాతావరణం ఉంటుంది.ఇంక అంతే కాదు రోడ్లసైడుకు చెట్లను నాటాలి. ఎందుకు? స్వనిక్. అడిగాడు,మనం రోడ్లపై నడుస్తాము కదా, అవును నడుస్తాము.మరి మనకు ఎండవేడి తగులకుండా! మనకు నీడను ఇస్తుంది. మనలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అందరు రోడ్లపై నడుస్తారు. అందరికి నీడను ఇస్తుంది. అందకే వాటిని కల్పవృక్షాలు,అని అంటారు.ఒకరు ఒక చెట్టు నాటితే ఒక చెట్టే ,మరి మనం ఇంత మందిమి నాటితే ఇన్ని చెట్లు. అవును ఇన్ని చెట్లు అంటూ, రెండు చేతులను వెడల్పుగా చాపాడు, ఇన్ని చెట్లు అంటూ, స్వనిక్. నవ్వుతు.

మీ అందరు ఎమి చేయ్యాలి? చెట్లను నాటాలి. అప్పుడే మిమ్మల్ని మంచి పిల్లలు అంటారు.ఒకరుఇద్దరు, ఆడుకుంటే ! మజా ఉంటుందా, ఉండదు,కదా! అందరు కలిసి కట్టుగా ఆడుతూ పాడుతూ కలిసి మెలిసి.ఉండాలి.మంచి చదువులు,తదువుకోవాలీ, మంచి ఉన్నతస్తాయిలో ఉండాలి. ఉన్నతస్తాయిలో ఉన్నప్పుడే మనం దేనినైనా ఉన్నప్పుడే, సాదించకల్గుతాము .అప్పుడే మీరు రేపటి.భారత భావిపౌరులుగా, ఎదగడానికి వీలు గల్గుతుంది. ఎమంటారు? పిల్లలు అవును తాతయ్య అంటూ అందరు గట్టిగా ,అరుస్తు, చప్పట్లు కొట్టారు.ఆ మీకు నేను చెప్పంది ,అర్థం అయిందా! పిల్లలు? ఓ అర్థం అయింది.తాతయ్య .అందరు చప్పట్లు కొడుతూ, ఆనందంతో పొంగి పొతున్నారు.పిల్లలు మరి ఇంక ఎప్పడైన గొడవ పడుతారా? పడం,తాతయ్య.

చిన్నపిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. అప్పుడే మన మాట వింటారు. సరే పిల్లలు ఇంటికి వెళ్ళాలి, పదండి అంటూ అందరు తాతయ్యతో వెళ్ళారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!