మార్గం

మార్గం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :యాంబాకం

పుట్టాను పెరిగాను
నాకు
జీవితం పై ఆశ

పుట్టింది మంచి
మార్గం చెడ్డ మార్గం
అని రెండు దారు

లు ఉంటా యని
తెలుసు కొన్నాను
మంచి మార్గం లో

పూలు ఉంటాయ
ని చెడ్డ మార్గంలో
ముళ్లు ఉంటాయ

ని తెలియక కనిపిం
చిన మార్గంలో పయ
నించాను చాలా

బాగాఉందిఅనిఎది
గాను ఇంకా ఇంకా
పైకి ఎదిగాను నన్ను

ఎవరూ పట్టించు
కోలేదని ధీమా
గాఊహలో పెరిగాను

నాకు ఎదరు లేరని
భ్రమలోఎదిగాను
చాలా దూరంఎదిగిన

తరువాత నేనునా
చుట్టూఉన్న మార్గం
చెడ్డది ఎదిగిన ఎత్తు

లో నుంచి కిందికి
చూడటంచాలా భయం
అనితెలుసుకొనే లోపు

నన్ను నేనుగుర్తుపట్ట
లేక పోయానుతుదకు
పుట్టి పెరిగేదిఎందుకు

అనితలుసుకోలేక
పోయానుపుట్టక
సార్ధకం పరమార్థం

ఏమిటికాలచక్రం
తిరిగి తిరిగిఅక్కడకే
చేర్చింది ధర్మాని

కి న్యాయానికి ఉన్న
మార్గంగాక నేను
మరో మార్గంలో

ప్రవేశించానని చేసిన
పాపం కూల్చేసిందని
తెలుసు కొని

“వీడ్కోలు”చెప్పి
తిరిగి వచ్చిన దగ్గర
కేవెళ్ళిపోయాను.
************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!