మదిలోని స్పందన

మదిలోని స్పందన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎల్.గంగాధర్

అహం మనసులో ఆమడ దూరం వెళ్ళినా
అందమైన భావాలకు హాయి తోడైతే..
తేనె చెక్కిలిపై నవ్వుల చిరు కదిలిక
ఒంపులు తిరిగితే..
ఆహ్లాదపు ఆలోచనల‌ లోచనలకు
సులోచనలు తోడైతే
తీయని అనుభూతులు మెదళ్ళో సుందర సంఘటనలను పెదవులకు సందేశం పంపితే
జీవన సంఘర్షణలను ఆవల విసిరివేసిన మనసు
మరుక్షణమే కళ్ళ ముందు
అనుభూతులు కనబడితే.
ముఖంపై కనబడును‌ హాస్యం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!