మధురమైన జ్ఞాపకాలు

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

మధురమైన జ్ఞాపకాలు

రచన:సంజన కృతజ్ఞ

ఒక నది ఒడ్డున ప్రేమికుల జంట కూర్చుని మాట్లాడుకుంటుండగా ఆమె అతనితో నాకు కంటి చూపు లేని కారణంగా నీ జీవితం కూడా చీకటమ్మ ఏం చేస్తున్నాం ఏమో అంటుండగా అలా ఏమీ కాదు.

నాకు మాత్రం ఇలా జరిగితే నీవు వదిలేస్తావా అనది. చూడు ఆ పరవళ్ళు చూస్తే నీ మది ఎంత ఉరకలు వేస్తుంది .
నాది నీరులా నవ్వి నీరులా నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో నీ మనసు ఎంత స్వచ్ఛమైన నదియాల మాదిరి ఆటుపోట్లు జీవితంలో కష్టాలు పరిపాటి వస్తూ ఉంటాయిపోతూ ఉంటాయి.

నదీ జీవిత గమ్యం అంటే మారానంటే మారినట్టే మన జీవితం కష్టనష్టాలకు ఎదురీది పోరాటం చేయడంలోనే ఉంది ఆనందం.
పిచ్చి ఆలోచనలు మానుకో అంటాడు .ప్రేయసితో అతను మన ప్రేమ ముందు ఎలాంటి కష్టమైనా నదిలోని ఇసుకల కనబడవు అన్ని దిగదుడుపులే.

ప్రేమ దొరకడం కష్టం
ప్రేమించిన వాళ్ళు దొరకడం కష్టం
ప్రేమని చివరిదాకా ప్రేమించుకోవడం కష్టం
ప్రేమను జీవితాంతం పొందడం కష్టం
ప్రేమించడం సులువుగా ప్రేమిస్తాం
కానీ ప్రేమించిన వాళ్లను మన జీవితంలో తీసుకురావడం చాలా కష్టం.

ప్రేమ అనేది అందరికీ దొరకదు దొరికిన వాళ్లు అదృష్టమని భావించాలి.
కానీ వాళ్లని చూసి చూడనట్టు వదిలేయకండి.

ప్రేమలో ఉన్న సంతోషం, ఆనందం, స్వేచ్ఛ ఇవి అందరికీ దొరకవు.
దొరికిన వాళ్ళు సంతోషంగా స్వీకరించాలి .

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!